TG Congress

TG Congress: కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ నేతలు కీలక సమావేశం

TG Congress: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో కీలక సమావేశాలు నిర్వహించారు. పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీలతో వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *