Posani Krishna Murali: ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదులు చేస్తున్నారు.ర్నూల్, విశాఖ, నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో కేసు లు పెడుతున్నారు. కోట్ల మంది వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీ ఛైర్మన్ పదివిలో ఉన్న BR నాయుడు పై అసభ్యంగా మాట్లాడారు. పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ కార్యకర్తలు, వెంకన్న భక్తులు, జర్నలిస్టు సంఘీల ఆందోళన చేస్తున్నారు. సినిమాల్లో మాట్లాడినట్లు రాజకీయాల్లో మాట్లాడితే సమాజం ఒప్పుకోదు అంతున్నారు. మచ్చలేని ఉన్నతమైన వ్యక్తిత్వం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అని అంటున్నారు. పోసాని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.