Taylor Swift: టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సీ 2023లో ఎరాస్ టూర్ సమయంలో డేటింగ్ ప్రారంభించారు. సూపర్ బౌల్, టేలర్ స్విఫ్ట్ మాస్టర్స్ రీక్లెయిమ్ వంటి కీలక సందర్భాల్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు నిశ్చితార్థంతో మరో అడుగు ముందుకేశారు. టేలర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపోజల్ ఫోటోలను షేర్ చేయగా, అవి వైరల్ గా మారాయి. ట్రావిస్ డిజైన్ చేసిన ఈ ఉంగరం యెల్లో గోల్డ్ బ్యాండ్‌తో ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యూయలరీ నుంచి రూపొందింది. ఈ ఉంగరం విలువ సుమారు 1 నుంచి 5 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
🚨 Taylor Swift and Travis Kelce announce they are engaged:
“Your English teacher and your gym teacher are getting married 🧨” pic.twitter.com/5jXYrwPGu1
— Pop Base (@PopBase) August 26, 2025

