nampally: హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీ బాబా నగర్‌కు చెందిన అయాన్ ఖురేషి (20) తన బావ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం నాంపల్లి కోర్టులో హాజరయ్యేందుకు వెళ్లిన అయాన్, కోర్టు పనులు
మరింత nampally: కత్తులతో పొడిచి.. అతి క్రూరంగా పట్టపగలే హత్య