Varun Tej - Lavanya

Varun Tej – Lavanya: మెగా వారసుడికి గ్రాండ్ నామకరణం.. వాయువ్ తేజ్ కొణిదెల!

Varun Tej – Lavanya: వరుణ్ తేజ్, లావణ్య జంటకు పుట్టిన వారసుడికి నామకరణం జరిగింది.

మరింత Varun Tej – Lavanya: మెగా వారసుడికి గ్రాండ్ నామకరణం.. వాయువ్ తేజ్ కొణిదెల!
Air chief marshal

Air chief marshal: త్రివిధ దళాల సమన్వయం: ‘సుదర్శన చక్ర’ తయారీతో రక్షణరంగంలో స్వావలంబన..ఐఏఎఫ్‌ చీఫ్‌

Air chief marshal: చరిత్ర సృష్టించిన ‘ఆపరేషన్ సిందూర్‌’ వివరాలను ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (AP Singh) తాజాగా వెల్లడించారు.

మరింత Air chief marshal: త్రివిధ దళాల సమన్వయం: ‘సుదర్శన చక్ర’ తయారీతో రక్షణరంగంలో స్వావలంబన..ఐఏఎఫ్‌ చీఫ్‌
Tirupati

Tirupati: తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం

Tirupati: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఇటీవల బాంబు బెదిరింపుల కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరింత Tirupati: తిరుపతిలో బాంబు బెదిరింపుల కలకలం
Espionage

Espionage: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. యూట్యూబర్‌ అరెస్టు

Espionage: హర్యానాలోని పల్వాల్ (Palwal) జిల్లాలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలపై పోలీసులు ఒక యూట్యూబర్‌ను అరెస్టు చేశారు.

మరింత Espionage: పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం.. యూట్యూబర్‌ అరెస్టు
Mouthwash

Mouthwash: నోటి పరిశుభ్రత కోసం మౌత్ వాష్ ఉపయోగిస్తున్నారా? జాగ్రత్త!

Mouthwash: దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి చాలా మంది మౌత్ వాష్ వాడకాన్ని పెంచారు.

మరింత Mouthwash: నోటి పరిశుభ్రత కోసం మౌత్ వాష్ ఉపయోగిస్తున్నారా? జాగ్రత్త!
Baahubali

Baahubali: బాహుబలి: మళ్లీ రాజసం.. ఎపిక్ రీరిలీజ్‌తో అన్నపూర్ణలో హడావిడి!

Baahubali: భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ‘బాహుబలి’ చిత్రం మరోసారి సినీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతోంది.

మరింత Baahubali: బాహుబలి: మళ్లీ రాజసం.. ఎపిక్ రీరిలీజ్‌తో అన్నపూర్ణలో హడావిడి!
Israel Attack Gaza

Israel Attack Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి

Israel Attack Gaza: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, కాల్పులు కొనసాగుతున్నాయి.

మరింత Israel Attack Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి
White House

White House: అమెరికా కాలేజీల్లో విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక

White House: అమెరికాలో ఉన్నత విద్య కోసం ట్రంప్ కార్యవర్గం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది.

మరింత White House: అమెరికా కాలేజీల్లో విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక
PUTIN

Putin: భారత్ అవమానాన్ని అంగీకరించదు.. పుతిన్ కీలక కామెంట్స్

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా చమురు వాణిజ్యం విషయంలో భారత్ పై ఒత్తిడి తెస్తున్నందుకు అమెరికాను తీవ్రంగా విమర్శించారు.

మరింత Putin: భారత్ అవమానాన్ని అంగీకరించదు.. పుతిన్ కీలక కామెంట్స్
Droupadi Murmu

Droupadi Murmu: సోదరభావాన్ని పెంపొందించే వేదిక ‘అలయ్‌ బలయ్‌’: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం

Droupadi Murmu: తెలంగాణ సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబిస్తూ, ప్రజల మధ్య సోదరభావాన్ని, ఐక్యతను పెంచేందుకు నిర్వహించే ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం.

మరింత Droupadi Murmu: సోదరభావాన్ని పెంపొందించే వేదిక ‘అలయ్‌ బలయ్‌’: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం