KERALA: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన కూతురు టి.వీణ పై, కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (KMRL) అక్రమ లావాదేవీల్లో ఆమె పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో, కేంద్రం ఆమెను విచారించేందుకు అనుమతిని ఇచ్చింది.
మరింత KERALA: కేరళ కూతురుపై విచారణకు అనుమతి