బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…
మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!
రేపోమాపో అనుకుంటూ వచ్చిన తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
మరింత Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూత
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ ఎప్పటికప్పుడు తాజా బ్రేకింగ్ వార్తలనుతెలుసుకోవచ్చు
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVETelangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మరింత Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదా
తెలంగాణ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్టు ప్రకటించింది విద్యాశాఖ. ఈరోజు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. త్వరలో కొత్త కౌన్సిలింగ్ డేట్ లను ప్రకటిస్తామని…
మరింత Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదాGaddar Awards: తెలంగాణ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Gaddar Awards: తెలంగాణ సినీ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గౌరవిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
మరింత Gaddar Awards: తెలంగాణ సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కTelangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటన
వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు కొడుకులను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటనvarginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!
చిన్నపాక సోమయ్యది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రం. ప్రస్తుతం ఆయన అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో స్టెం సెల్స్, క్యాన్సర్ బయాలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
మరింత varginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ
వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పాలనకు ఏడాది గడువు పూర్తవగానే ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ప్రజాపోరాటాలను కేసీఆర్ రచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మరింత kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ