Revanth Reddy

Revanth Reddy: చర్చలకు సిద్ధం.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy: తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. 148 మీటర్ల ఎత్తు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల నీటి అవసరాలకు సరిపోదని.. ఎఫ్‌ఆర్‌ఎల్ పెంచితే గ్రావిటీ ద్వారా నీరు తరలించవచ్చని తెలిపారు. దీనివల్ల మహారాష్ట్రలో ముంపు తక్కువగా ఉంటుందని పేర్కొంటూ.. ఉమ్మడి చర్చల కోసం తేదీ ఖరారు చేయాలని కోరారు.

మరింత Revanth Reddy: చర్చలకు సిద్ధం.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
Telangana

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల కొట్లాట.. ఫిరోజ్ ఖాన్‌పై దాడికి దిగిన ఉస్మాన్ హాజ్రీ!

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల కొట్లాట.. ఫిరోజ్ ఖాన్‌పై దాడికి దిగిన ఉస్మాన్ హాజ్రీ!

మరింత Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల కొట్లాట.. ఫిరోజ్ ఖాన్‌పై దాడికి దిగిన ఉస్మాన్ హాజ్రీ!
bandi bhageerath

Bandi Bhageerath: బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ!

Bandi Bhageerath: బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ!

మరింత Bandi Bhageerath: బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ!
Heavy Rains

Heavy Rains: హైదరాబాద్‌కు వరుణుడి ఊరట.. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!

Heavy Rains: హైదరాబాద్‌లో మంగళవారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాప్రా, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడగా.. కూకట్‌పల్లి, మేడ్చల్, నిజాంపేట్ వంటి ఉత్తర హైదరాబాద్ ప్రాంతాలకు అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. 50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరింత Heavy Rains: హైదరాబాద్‌కు వరుణుడి ఊరట.. అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..!
Maoist Surrender

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటు

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటు

మరింత Maoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటు
Professor Nageshwar

Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ క్లారిటీ!

Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ క్లారిటీ!

మరింత Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ క్లారిటీ!
Kavitha

Kavitha: భూ నిర్వాసితుల పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కవిత

Kavitha: భూ నిర్వాసితుల పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కవిత

మరింత Kavitha: భూ నిర్వాసితుల పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కవిత
TGSRTC

TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!

TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!

మరింత TGSRTC: ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయా?.. టీజీఎస్‌ఆర్టీసీ సంచలన ప్రకటన!
Sun Stroke

Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!

Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వడగాలుల తీవ్రతకు ఒక్కరోజే 77 మంది (తెలంగాణలో 52, ఏపీలో 25) మరణించారు. గత వారం రోజుల్లో ఈ మరణాల సంఖ్య 200 దాటినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో.. మధ్యాహ్నం 11 నుండి 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని, ఓఆర్ఎస్, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.

మరింత Sun Stroke: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భీభత్సం.. వడదెబ్బకు ఒక్కరోజే 77 మంది బలి..!
Hyderabad

Hyderabad: కొత్త కారుతో ORRపై 200 కి.మీ వేగం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Hyderabad: కొత్త కారుతో ORRపై 200 కి.మీ వేగం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

మరింత Hyderabad: కొత్త కారుతో ORRపై 200 కి.మీ వేగం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!