Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

గురుకుల పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజ‌మానుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

తెలంగాణ‌ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠ‌శాల‌లు, హాస్ట‌ళ్ల‌తోపాటు ప్ర‌భుత్వ ఇత‌ర విభాగాల‌ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు తాళాలు ప‌డుతున్నాయి.

మరింత Telangana:తెలంగాణ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా గురుకులాల‌కు ప‌డుతున్న తాళాలు

Telangana:ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు అంశుల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌

న‌ల్ల‌గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు, అంశుల స్వామి తండ్రి అయిన‌ అంశుల స‌త్య‌నారాయ‌ణ (75) అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్య‌మ‌కారుడు అంశుల స‌త్య‌నారాయ‌ణ క‌న్నుమూత‌
Dharmavaram CI Mother Murdered

Telangana:ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇల్ల‌రికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

వ్య‌వ‌సాయ భూమిలో ఉన్న బావి వ‌ద్ద‌కు కొడుకుల‌ను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

మరింత Telangana:ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇల్ల‌రికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌
Mutyalamma Idol

Breaking News: సికింద్రాబాద్ లో విగ్రహాల ధ్వంసం!

Breaking News: సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు

మరింత Breaking News: సికింద్రాబాద్ లో విగ్రహాల ధ్వంసం!

cm revanthreddy: ముఖ్య‌మంత్రా మ‌జాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి త‌న సొంతూరికి నిధుల వ‌ర‌ద పారించారు. ఫ‌లితంగా నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లా వంగూరు మండ‌లం కొండారెడ్డిప‌ల్లికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్టుకున్న‌ది.

మరింత cm revanthreddy: ముఖ్య‌మంత్రా మ‌జాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి

TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రి మృత్యువాత‌.. 80 మందికి అస్వ‌స్థ‌త‌

సంజీవ‌న్‌రావు పేట గ్రామంలో క‌లుషిత నీటిని తాగిన కార‌ణంగా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థ‌త‌కు గుర‌య్యారు.

మరింత TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రి మృత్యువాత‌.. 80 మందికి అస్వ‌స్థ‌త‌

TG: సంగారెడ్డి జిల్లాలో క‌రెంట్ స్తంభం ఎక్కి రైతు హ‌ల్‌చ‌ల్‌!

యువ రైతు రాజు గ్రామంలోని ఓ క‌రెంటు స్తంభం ఎక్కి వైర్లు ప‌ట్టుకొని ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు.

మరింత TG: సంగారెడ్డి జిల్లాలో క‌రెంట్ స్తంభం ఎక్కి రైతు హ‌ల్‌చ‌ల్‌!

complete alcohol prohibition: ద‌స‌రా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవ‌రూ మ‌ద్యం అమ్మ‌రు! కొన‌రు?

complete alcohol prohibition: ద‌స‌రా మ‌రునాటి నుంచి మ‌ద్యం అమ్మినా, ఎవ‌రు కొనుగోలు చేసినా త‌గిన జ‌రిమానా విధించాల‌ని గ‌ట్టిక‌ల్ గ్రామ‌స్థులు తీర్మానం చేశారు.

మరింత complete alcohol prohibition: ద‌స‌రా తెల్లారి నుంచి ఆ ఊరిలో ఎవ‌రూ మ‌ద్యం అమ్మ‌రు! కొన‌రు?