Ebola Virus: సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన యాగౌచ్ అహ్మద్, అబ్దుల్ మజీద్ అనే ఇద్దరిలో ఎబోలా అనుమానిత లక్షణాలు (తీవ్ర జ్వరం) కనిపించడంతో వారిని అపోలో నుండి గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి బ్లడ్, లాలాజలం నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ సీసీఎంబీకి పంపారు. 48 గంటల్లో రిపోర్టులు రానున్నాయి.
మరింత Ebola Virus: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రాత్రికి రాత్రే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలింపు!Tag: TELANAGNA NEWS
Political News: రేవంత్ టీమ్‌లో అసమ్మతి సెగలు.. ముగ్గురు మంత్రులపై ఎమ్మెల్యేల ‘లెటర్ వార్’!
Political News: రేవంత్ టీమ్‌లో అసమ్మతి సెగలు.. ముగ్గురు మంత్రులపై ఎమ్మెల్యేల ‘లెటర్ వార్’!
మరింత Political News: రేవంత్ టీమ్‌లో అసమ్మతి సెగలు.. ముగ్గురు మంత్రులపై ఎమ్మెల్యేల ‘లెటర్ వార్’!HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..
హైదరాబాద్, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కంచ గచ్చిబౌలి భూ వివాదం పై సుప్రీం కోర్టు నియమించిన సాధికారిక కమిటీ నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిసర భూముల్లో పరిశీలన చేపట్టింది. ఈ కమిటిని రాష్ట్ర ప్రతిపక్ష నేతలు కలిసి వివరణలు అందించారు.
మరింత HARISH RAO : సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలి..