kubera

Kubera: ‘కుబేర’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..

Kubera: ధనుష్‌ హీరోగా నాగార్జున కీలక పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కుబేర’.

మరింత Kubera: ‘కుబేర’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..
nagarjuna

Nagarjuna: సినిమాటోగ్రాఫర్ శివను డైరక్టర్ ని చేసిన నాగార్జున

Nagarjuna: ఎందరో పరభాషలవారు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూశారు. చెన్నైలో జన్మించిన సినిమాటోగ్రాఫర్ శివకుమార్ జయకుమార్ తెలుగులో అనేక చిత్రాలకు శివ పేరుతోనే పనిచేశారు.

మరింత Nagarjuna: సినిమాటోగ్రాఫర్ శివను డైరక్టర్ ని చేసిన నాగార్జున
nithin

Nithin: ‘గేమ్ ఛేంజర్’ డేట్ నితిన్ కి కలసి వచ్చేనా..?

Nithin: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. నితిన్ కి జతగా శ్రీలీల నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్త నిర్మిస్తోంది.

మరింత Nithin: ‘గేమ్ ఛేంజర్’ డేట్ నితిన్ కి కలసి వచ్చేనా..?
nayanthara

Nayanthara: ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నయన్ ప్రేమాయణాలు ఉంటాయా..?

Nayanthara: ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తోంది నెట్ ఫ్లిక్స్.

మరింత Nayanthara: ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నయన్ ప్రేమాయణాలు ఉంటాయా..?

Ramcharan: మెగా అభిమానుల‌కు దీపావ‌ళి కానుక‌.. మిట్ట‌మ‌ధ్యాహ్నం ట‌పాసుల వ‌ర్షం!

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ సినిమా గేమ్‌చేంజర్‌ టీజ‌ర్ వేడుక ఇదే రోజు మ‌ధ్యాహ్నం వెలుగులు విర‌జిమ్మ‌నుంది.

మరింత Ramcharan: మెగా అభిమానుల‌కు దీపావ‌ళి కానుక‌.. మిట్ట‌మ‌ధ్యాహ్నం ట‌పాసుల వ‌ర్షం!
lokesh kanagaraj

Lokesh Kanagaraj: ‘ఖైదీ’ సీక్వెల్‌పై లోకేశ్‌ కనకరాజ్‌ అప్టేడ్!?

Lokesh Kanagaraj: కార్తీ ‘ఖైదీ’ చిత్రం 25తో ఐదేళ్ళు పూర్తి చేసుకుంది.

మరింత Lokesh Kanagaraj: ‘ఖైదీ’ సీక్వెల్‌పై లోకేశ్‌ కనకరాజ్‌ అప్టేడ్!?
disha patani

Disha Patani: ‘కంగువ’ కోసం 21 కాస్ట్యూమ్ ఛేంజ్ చేసిన దిశా!?

Disha Patani: ప్రభాస్ ‘కల్కి’తర్వాత దిశాపటాని సూర్యతో కలసి ‘కంగువ’లో నటించింది.

మరింత Disha Patani: ‘కంగువ’ కోసం 21 కాస్ట్యూమ్ ఛేంజ్ చేసిన దిశా!?
pushpa 2

Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది.

మరింత Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?
Kannappa

Kannappa: కేథార్ నాథ్, బద్రినాథ్ లో ‘కన్నప్ప’ యూనిట్!?

Kannappa: మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం డిసెంబర్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

మరింత Kannappa: కేథార్ నాథ్, బద్రినాథ్ లో ‘కన్నప్ప’ యూనిట్!?
Vettaiyan OTT

Vettaiyan OTT: నవంబర్ 7న ఓటీటీలో ‘వేట్టయన్’

Vettaiyan OTT: రజనీకాంత్, అమితాబ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘వేట్టయన్’. అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ తమిళ స్టారర్ థియేటర్ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేక పోయింది.

మరింత Vettaiyan OTT: నవంబర్ 7న ఓటీటీలో ‘వేట్టయన్’