KA Paul: పవన్ కల్యాణ్‌పై పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు
మరింత KA Paul: పవన్ కల్యాణ్‌పై పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదుTag: Pawan Kalyan
మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..
మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.…
మరింత మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షను విరమించారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన దీక్షను విరమించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడడంతో స్వామి అపచారం జరిగింది, క్షమించు అంటూ…
మరింత Tirupati : దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..
సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో…
మరింత DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులేఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి…
మరింత ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే..Pawan Kalyan: అటకెక్కిన హరిహర వీరమల్లు.. వస్తుందా, రాదా.? ఓజి అప్డేట్..!
ఎన్నికల హీట్ పెరిగిన తర్వాత రోజూ వార్తల్లో ఉంటారు పవన్ కల్యాణ్ అనుకున్నారు అందరూ. అయితే అంతకన్నా ముందే హీట్ పెంచుతున్నారు పవర్‌స్టార్. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాల నుంచి రోజుకో వార్త జనాలను ఊరిస్తోంది. అందులోనూ ఓజీకి సంబంధించిన చిన్న…
మరింత Pawan Kalyan: అటకెక్కిన హరిహర వీరమల్లు.. వస్తుందా, రాదా.? ఓజి అప్డేట్..!
