Neymar: బ్రెజిలియన్ స్టార్ నెయ్‌మార్ సౌదీ అరేబియాలో తన 18 నెలల ప్రయాణాన్ని ముగించాడు. పరస్పర అంగీకారంతో ఈ బ్రజిలియన్ ఫార్వర్డ్ ఆటగాడి ఒప్పందాన్ని రద్దు చేయడానికి అల్-హిలాల్ క్లబ్ అంగీకరించారు.
మరింత Neymar: చివరకి సౌదీ క్లబ్…. అల్-హిలాల్‌ను విడిచిపెట్టిన నెయ్‌మార్..!
