Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్ 2026’ సమర్పణకు ముహూర్తం దాదాపు ఖరారైంది.
మరింత Budget 2026: 26 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్?Tag: National News
Wipro: విప్రో ఉద్యోగులకు భారీ షాక్.. రూల్స్ పాటించాల్సిందే.. లేదంటే లీవ్స్ కట్!
Wipro: కొత్త ఏడాది 2026ను ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గట్టి నిబంధనలతో ప్రారంభించింది.
మరింత Wipro: విప్రో ఉద్యోగులకు భారీ షాక్.. రూల్స్ పాటించాల్సిందే.. లేదంటే లీవ్స్ కట్!Chennai: నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు
Chennai: తమిళనాడులో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట దుర్ఘటన కేసులో టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు…
మరింత Chennai: నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులుDeepam Row: దర్గా దగ్గర దీపం వెలిగించొచ్చు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Deepam Row: తమిళనాడులోని మధురై సమీపంలో గల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపరకుండ్రం కొండపై దీపారాధన విషయంపై గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు మద్రాస్ హైకోర్టు తెరదించింది.
మరింత Deepam Row: దర్గా దగ్గర దీపం వెలిగించొచ్చు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పుChina: అమెరికా పై విరుచుకుపడ్డ చైనా
China: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అమెరికా సైనిక బలగాలు అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.…
మరింత China: అమెరికా పై విరుచుకుపడ్డ చైనాDelhi: ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..
Delhi: ఢిల్లీ గాలిలో మానవ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగని సూపర్‌బగ్ నగర గాలిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నట్టు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్‌యూ…
మరింత Delhi: ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా..AI Clinic In India: భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది
AI Clinic In India: భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసింది
మరింత AI Clinic In India: భారత్‌లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ వచ్చేసిందిTesla: వెనిజులాకు ఎలాన్ మస్క్ ఉచిత ఇంటర్నెట్
Tesla: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వెనిజులా ప్రజలకు నెల రోజుల పాటు స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజలకు నిరంతర ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే ఈ నిర్ణయానికి కారణమని తెలిపారు.…
మరింత Tesla: వెనిజులాకు ఎలాన్ మస్క్ ఉచిత ఇంటర్నెట్Fire Accident: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. 500కు పైగా బైకులు బుగ్గి!
Fire Accident: కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది.
మరింత Fire Accident: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. 500కు పైగా బైకులు బుగ్గి!Kerala: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం!
Kerala: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం!
మరింత Kerala: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం!