Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్‌జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!
మరింత Maharashtra: బోర్డు పరీక్షల్లో చాట్‌జీపీటీతో కాపీయింగ్.. 81 మంది సిబ్బందిపై వేటు!Tag: National News
Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!
సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్ దాడిలో భారతీయులు మరణించలేదని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరణించిన ఇద్దరూ బంగ్లాదేశీయులేనని, ఒక భారతీయుడు మాత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎంబసీ స్పష్టం చేసింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
మరింత Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్‌లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!
S. Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు పొంచి ఉందని, కానీ భారతీయుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యం అని తెలిపారు. ఇంధన భద్రత కోసం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, చర్చల ద్వారానే శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు.
మరింత S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్‌లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం విజయ్ టీవీకే పార్టీ రాకతో ఆసక్తికరంగా మారింది. డీఎంకేను ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ, క్షేత్రస్థాయిలో విజయ్ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలు పాత రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. అవినీతి రహిత పాలన మరియు యువత మద్దతుతో అధికార పీఠమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
మరింత Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?
Balen Shah: నేపాల్ ఎన్నికల్లో ర్యాప్ స్టార్ బాలెన్ షా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 183 సీట్లతో ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రాజకీయ ఎదుగుదల వెనుక అమెరికా భారీగా నిధులు ఖర్చు చేసిందని, యూత్ లీడర్లను తయారు చేసే ప్రోగ్రామ్ ద్వారా బాలెన్ షాకు మద్దతు ఇచ్చిందని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది.
మరింత Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?
అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ. 92.30 వద్ద ఆల్-టైమ్ లోకు పడిపోయింది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల తరలింపు ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల పెట్రోల్ ధరలు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
మరింత Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?Gas Cylinder Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
Gas Cylinder Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
మరింత Gas Cylinder Price Hike: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలుKarnataka: కర్ణాటక సర్కార్ సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్
Karnataka: కర్ణాటక సర్కార్ సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్
మరింత Karnataka: కర్ణాటక సర్కార్ సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బంద్Governor Reshuffle: దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త గవర్నర్.. ఢిల్లీ ఎల్జీ బదిలీ!
Governor Reshuffle: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా గవర్నర్ల పునర్వ్యవస్థీకరణను చేపట్టారు. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లా, మహారాష్ట్రకు జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు ఢిల్లీ ఎల్జీ మార్పులతో పాటు మొత్తం మీద పలు రాష్ట్రాలకు కొత్త సారథులు వచ్చారు.
మరింత Governor Reshuffle: దేశవ్యాప్తంగా గవర్నర్ల భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త గవర్నర్.. ఢిల్లీ ఎల్జీ బదిలీ!Russian oil: 30 రోజులకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఇండియా..!
మధ్యప్రాచ్య యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడకుండా ఉండేందుకు, సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా 30 రోజుల మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల భారత చమురు సంస్థలకు ఇంధన లభ్యత పెరగనుంది. భవిష్యత్తులో భారత్ అమెరికా ఆయిల్‌పైనే ఎక్కువ ఆధారపడుతుందని వాషింగ్టన్ ఆశిస్తోంది.
మరింత Russian oil: 30 రోజులకి ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. రష్యా నుండి ఆయిల్ కొంటున్న ఇండియా..!