రతన్ టాటా అందుకున్న అవార్డ్స్ ఇవే..

ప్రముఖ పారిశ్రామిక‌వేత్త‌ రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్ప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధ‌వారం రాత్రి 11.30 గంట‌ల‌కు క‌న్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…

మరింత రతన్ టాటా అందుకున్న అవార్డ్స్ ఇవే..
Kolkata doctor Rape And Murder case

Kolkata doctor Rape And Murder case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం సంజయ్ రాయ్ పై బలమైన సాక్ష్యాలతో సీబీఐ ఛార్జిషీట్

Kolkata doctor Rape And Murder case:

మరింత Kolkata doctor Rape And Murder case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం సంజయ్ రాయ్ పై బలమైన సాక్ష్యాలతో సీబీఐ ఛార్జిషీట్

హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియపై తమకు అందిన ఫిర్యాదుల గురించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామన్నారు. ‘హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం…

మరింత హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర

యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్‌బరేలీలో రైల్వే ట్రాక్‌పై సిమెంట్‌ పోల్‌ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…

మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర

విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. 21వ ఆసియాన్ –…

మరింత విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?

రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ ఘన విజయం..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్‌ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేష్‌ ఫొగాట్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్‌ కుమార్‌పై వినేష్‌ గెలుపొందారు. మొదటినుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరి…

మరింత రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ ఘన విజయం..

Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు

జమ్ము కశ్మీర్‌లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్‌లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…

మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు

రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..

హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్‌లో మాత్రం ఎన్‌సీ, కాంగ్రెస్ కూట‌మి హవా కొనసాగుతుంటే.. హర్యానా…

మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..