CBSE

CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!

CBSE: సీబీఎస్‌ఈ బోర్డు జూలై 1 నుండి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే, ఈ మూడవ భాషకు బోర్డు పరీక్ష ఉండదు, కేవలం పాఠశాలల అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల బోర్డు పరీక్షల అర్హతకు ఎలాంటి ఇబ్బంది కలగదు.

మరింత CBSE: ఎందుకు ఈ మూడు భాషల విధానం..? జూలై 1 నుంచే అమలు!
CM Vijay

CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్

తమిళనాడు సీఎం విజయ్ తన మంత్రివర్గంలో శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, సాధారణ పరిపాలనతో పాటు గతంలో ఉదయనిధి స్టాలిన్ పర్యవేక్షించిన ‘ప్రత్యేక పథకాల అమలు’ శాఖ మరియు ఎన్నికల హామీ ప్రకారం మహిళా, యువజన సంక్షేమ శాఖలతో కలిపి మొత్తం 17 కీలక శాఖలను సీఎం విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.

మరింత CM Vijay: హోంతో పాటు తన వద్దే 17 కీలక శాఖలు ఉంచుకున్న విజయ్
Neet Paper Leak

Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!

Neet Paper Leak: నీట్ 2026 బయాలజీ పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉన్న ప్రొఫెసర్ మనీషా మాంధారేను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆమె పుణేలోని తన ఇంట్లో రహస్య క్లాసులు పెట్టి పరీక్షకు ముందే ప్రశ్నలను లీక్ చేసి, విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి ఇచ్చిన సమాచారంతోనే ఈమె దొరికిపోయింది.

మరింత Neet Paper Leak: ఎంపిక చేసిన విద్యార్థులకు క్లాసులు.. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్ అరెస్ట్!
CBSE

CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అనుగుణంగా, 2026-27 విద్యా సంవత్సరం నుండి 9, 10 తరగతులకు మూడు భాషల విధానాన్ని సీబీఎస్‌ఈ తప్పనిసరి చేసింది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండటం గమనార్హం. ఇది విద్యార్థుల్లో బహుభాషా నైపుణ్యాలను మరియు దేశీయ సంస్కృతిపై అవగాహనను పెంచడానికి సహాయపడుతుంది.

మరింత CBSE: CBSE కీలక నిర్ణయం.. 9, 10 తరగతుల విద్యార్థులకు ‘మూడు భాషల విధానం’ తప్పనిసరి..!
Neet Paper Leak

Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.

Lucknow: లక్నో యూనివర్సిటీలో విద్యార్థినితో అసభ్యకరంగా మాట్లాడుతూ, పరీక్ష పేపర్ లీక్ చేస్తానని ఆశ చూపిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా స్పందిస్తూ విచారణకు ఆదేశించగా, విద్యార్థి సంఘాలు ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

మరింత Lucknow: మార్కులు, పేపర్ల పేరుతో విద్యార్థినులపై ఆగని వేధింపులు.
Bhojshala Complex

Bhojshala Complex: ఆది మషీద్ కాదు.. సరస్వతి ఆలయం.. ఎంపీ కోర్టు కీలక తీర్పు

మధ్యప్రదేశ్ హైకోర్టు ధార్‌లోని భోజశాలను సరస్వతీ ఆలయంగా ప్రకటించింది. 2003 నాటి నమాజ్ అనుమతిని రద్దు చేస్తూ, మసీదు కోసం ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని మరియు లండన్ నుండి విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని ఆదేశించింది.

మరింత Bhojshala Complex: ఆది మషీద్ కాదు.. సరస్వతి ఆలయం.. ఎంపీ కోర్టు కీలక తీర్పు
Rupee

Rupee: రూపాయి ఆల్ టైమ్ రికార్డు.. డాలర్ ముందు తలవంచి 96కి పడిపోయింది..!

Rupee: పశ్చిమ ఆసియా యుద్ధ ఉద్రిక్తతలు మరియు చమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ రికార్డు స్థాయిలో 96.05కి పడిపోయింది. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉన్నప్పటికీ, ఎగుమతి ఆధారిత రంగాలకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.

మరింత Rupee: రూపాయి ఆల్ టైమ్ రికార్డు.. డాలర్ ముందు తలవంచి 96కి పడిపోయింది..!
Petrol And Diesel Price Hike

Petrol And Diesel Price Hike: వచ్చే రోజులో మరింత పెరగనున్నపెట్రొల్,డీజిల్ ధరలు..? కిచెన్ పైన పడిన భారం..!

అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల వల్ల భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పెరిగాయి. దీని ప్రభావం రవాణా, ఆహారం మరియు ఆన్‌లైన్ సేవలతో పాటు సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్రంగా ఉండనుంది.

మరింత Petrol And Diesel Price Hike: వచ్చే రోజులో మరింత పెరగనున్నపెట్రొల్,డీజిల్ ధరలు..? కిచెన్ పైన పడిన భారం..!
NEET UG 2026

NEET UG 2026: జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. కొత్త తేదీని ప్రకటించిన NTA!

NEET UG 2026: పేపర్ లీక్ కారణంగా మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. దీనికి బదులుగా జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్ళీ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత NEET UG 2026: జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.. కొత్త తేదీని ప్రకటించిన NTA!
Delhi Car Blast

Delhi Car Blast: 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన NIA

Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో NIA 10 మంది నిందితులపై 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అల్-ఖైదా అనుబంధ సంస్థ AGuH భావజాలంతో ప్రభావితమైన పలువురు వైద్యులు ఈ దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో స్పష్టమైంది.

మరింత Delhi Car Blast: 7,500 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన NIA