CM Vijay

CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!

CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!

మరింత CM Vijay: అవినీతి అంతమే టార్గెట్.. సీఎం విజయ్ తీసుకున్న ఆ ఒక్క షాకింగ్ నిర్ణయంతో లంచగొండుల గుండెల్లో రైళ్లు!
Inder kaur

Inder kaur: ప్రముఖ సింగర్ దారుణ హత్య.. కాలువలో శవమై తేలిన ఇందర్ కౌర్.. అసలు ఏం జరిగిందంటే?

Inder kaur: ప్రముఖ సింగర్ దారుణ హత్య.. కాలువలో శవమై తేలిన ఇందర్ కౌర్.. అసలు ఏం జరిగిందంటే?

మరింత Inder kaur: ప్రముఖ సింగర్ దారుణ హత్య.. కాలువలో శవమై తేలిన ఇందర్ కౌర్.. అసలు ఏం జరిగిందంటే?
MK Stalin

MK Stalin: కూలిపోనున్న విజయ్ ప్రభుత్వం?.. డీఎంకే క్యాడర్‌కు స్టాలిన్ సంచలన పిలుపు!

MK Stalin: కూలిపోనున్న విజయ్ ప్రభుత్వం?.. డీఎంకే క్యాడర్‌కు స్టాలిన్ సంచలన పిలుపు!

మరింత MK Stalin: కూలిపోనున్న విజయ్ ప్రభుత్వం?.. డీఎంకే క్యాడర్‌కు స్టాలిన్ సంచలన పిలుపు!
Child Marriages

Child Marriages: తెలుగు రాష్ట్రాల కంటే కాశ్మీర్ బెటర్..! పెరుగుతున్న బాల్య వివాహాలు

Child Marriages: జాతీయ సర్వేల ప్రకారం దేశంలో బాల్య వివాహాల ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఈ జాబితాలో బెంగాల్, బీహార్ మొదటి స్థానాల్లో ఉండగా, ఏపీ, తెలంగాణలు 7, 8 స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, దేశంలో పురుషుల ఆత్మహత్యల సంఖ్య (1.24 లక్షలు) మహిళల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరింత Child Marriages: తెలుగు రాష్ట్రాల కంటే కాశ్మీర్ బెటర్..! పెరుగుతున్న బాల్య వివాహాలు
Supreme Court

Supreme Court: ‘పట్టుకోవడం-వదిలేయడం’ కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!

స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, బస్టాండ్ల వంటి బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కలను పూర్తిగా తొలగించి షెల్టర్ హోమ్‌లకు Supreme Court: తరలించాలన్న తమ పాత ఉత్తర్వులను సవరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కుక్కలకు టీకాలు వేసినా సరే మళ్లీ రద్దీ ప్రాంతాల్లో వదలకూడదని స్పష్టం చేసింది. భయం లేకుండా తిరిగే హక్కు పౌరుడి జీవించే హక్కు (ఆర్టికల్ 21) లో భాగమని, దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

మరింత Supreme Court: ‘పట్టుకోవడం-వదిలేయడం’ కుదరదు.. షెల్టర్లకే పరిమితం చేయాలి!
CM Vijay

CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రంలోని 620 అమ్మ కాంటీన్లను ఆధునీకరించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. పాడైపోయిన పాత్రలను మార్చడంతో పాటు వంట గదుల్లో పరిశుభ్రత పాటించేలా నిరంతర తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

మరింత CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!
Petrol-Diesel Prices

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడటమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.

మరింత Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
V. D. Satheesan

V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం

మరింత V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ప్రమాణస్వీకారం
Drone Attack:

Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

Drone Attack: రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. గత 24 గంటల్లో రష్యా 1,000 కంటే ఎక్కువ ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది. కీవ్‌పై రష్యా చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. బాధిత భారతీయులకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయం అందిస్తోంది.

మరింత Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. భారతీయ కార్మికుడు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!
Padma Awards

Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!

Padma Awards: మే 25న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మొత్తం 131 మంది ప్రముఖులకు (5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ) ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు పాల్గొంటారు.

మరింత Padma Awards: పద్మ పురస్కారాల ప్రదానోత్సవానికి ముహూర్తం ఖరారు..!