Sun Colour: చిన్నప్పటి నుండి మనం సూర్యుడి బొమ్మ గీసినప్పుడల్లా పసుపు లేదా ఆరెంజ్ రంగు వేస్తుంటాం. కానీ మీకు తెలుసా?
మరింత Sun Colour: మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా.. సూర్యుడు ఏ కలర్ లో ఉంటాడు..?Tag: life style
Cabbage And Cauliflower: ఏది తింటే మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ..?
Cabbage And Cauliflower: మన వంటింట్లో సాధారణంగా కనిపించే కూరగాయల్లో కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినవి అయినప్పటికీ, వీటిలో ఉండే పోషకాలు మరియు మన శరీరానికి చేసే మేలు విషయంలో కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి
మరింత Cabbage And Cauliflower: ఏది తింటే మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ..?Vinegar Health Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Vinger Health Benefits: ప్రస్తుత కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడంతో శరీరాన్ని నిర్విషీకరణ (డిటాక్స్) చేసే పానీయాలకు గిరాకీ పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారు అధికంగా ఆశ్రయిస్తున్నది ‘యాపిల్ సైడర్ వెనిగర్’ (ACV).
మరింత Vinegar Health Benefits: యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నారా? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!Miyazaki Mango: లక్షల ధర పలికే ‘మియాజాకి’ మామిడి.. ఒక్క పండు తింటే బైక్ కొన్నట్లే!
Miyazaki Mango: వేసవి కాలంలో మామిడి పండ్ల రుచి చూడని వారు ఉండరు. కానీ, ఒక కిలో మామిడి పండ్ల ధర రెండున్నర నుండి మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందని మీకు తెలుసా?
మరింత Miyazaki Mango: లక్షల ధర పలికే ‘మియాజాకి’ మామిడి.. ఒక్క పండు తింటే బైక్ కొన్నట్లే!Bridal Weight Loss: అందంగా కనిపించాలని ఆకలిని చంపేస్తున్నారా? పెళ్లికూతుళ్లకు ముప్పుగా మారుతున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!
Bridal Weight Loss: పెళ్లి సమయానికి సన్నగా కనిపించాలని వధువులు ఎంచుకుంటున్న ‘మౌంజారో బ్రైడ్స్’ అనే కొత్త వెయిట్ లాస్ ట్రెండ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో పెళ్లికూతులు డయాబెటిస్ ఇంజెక్షన్ల (GLP-1) ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన పద్ధతి వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణాంతక ముప్పుల గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో చదవండి.
మరింత Bridal Weight Loss: అందంగా కనిపించాలని ఆకలిని చంపేస్తున్నారా? పెళ్లికూతుళ్లకు ముప్పుగా మారుతున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!Coffee: రాత్రిపూట కాఫీ తాగుతున్నారా? జాగ్రత్త.. మీ ప్రవర్తనలో ఆవేశం పెరగొచ్చు! ముఖ్యంగా మహిళల్లో..
Coffee: రాత్రిపూట కాఫీ తాగడం వల్ల మెదడు నియంత్రణ తప్పి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టెక్సాస్ వర్సిటీ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిద్రకు 6 గంటల ముందే కెఫీన్ ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Coffee: రాత్రిపూట కాఫీ తాగుతున్నారా? జాగ్రత్త.. మీ ప్రవర్తనలో ఆవేశం పెరగొచ్చు! ముఖ్యంగా మహిళల్లో..Water Tank Cleaning: మీ ఇంటి వాటర్ ట్యాంక్ మురికిగా ఉందా? అనారోగ్యం పాలవ్వకముందే ఇలా క్లీన్ చేయండి!
Water Tank Cleaning: ఇంటి వాటర్ ట్యాంకును క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే నాచు, బ్యాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ట్యాంకును పూర్తిగా ఖాళీ చేసి, గట్టి బ్రష్‌తో రుద్ది, స్పటిక పొడి లేదా బ్లీచింగ్ పౌడర్‌తో క్రిమిసంహారక చికిత్స చేయడం ద్వారా స్వచ్ఛమైన నీటిని పొందవచ్చు.
మరింత Water Tank Cleaning: మీ ఇంటి వాటర్ ట్యాంక్ మురికిగా ఉందా? అనారోగ్యం పాలవ్వకముందే ఇలా క్లీన్ చేయండి!Sri Rama Navami Special: సీతారాముల కల్యాణ వైభోగం.. జన్మవృత్తాంతం నుండి పాణిగ్రహణం వరకు విశేషాలు!
Sri Rama Navami Special: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరాముడి జన్మ వృత్తాంతం, శివధనుర్బంగం మరియు సీతారాముల కల్యాణ వైభోగాన్ని భక్తులు స్మరించుకుంటున్నారు. అభిజిత్ లగ్నంలో జన్మించిన రాముడు, జనక మహారాజు కోరిక మేరకు శివధనుస్సును విరిచి సీతమ్మను వివాహమాడి లోక కల్యాణానికి కారకుడయ్యారు.
మరింత Sri Rama Navami Special: సీతారాముల కల్యాణ వైభోగం.. జన్మవృత్తాంతం నుండి పాణిగ్రహణం వరకు విశేషాలు!Beer: సమ్మర్ లో బాడీ కూల్ కావాలంటే తాగలిసింది బీర్ కాదు ఇది..!
Beer: వేసవిలో బీర్ తాగడం వల్ల శరీరం చల్లబడకపోగా, కిడ్నీలు మరియు కాలేయంపై ఒత్తిడి పెరిగి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. బీర్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి వడదెబ్బకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Beer: సమ్మర్ లో బాడీ కూల్ కావాలంటే తాగలిసింది బీర్ కాదు ఇది..!Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!
నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం వల్ల రక్తపోటు 3.5%, గుండె వేగం 5% తగ్గుతాయని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. సిర్కాడియన్ రిథమ్‌ను కాపాడుకోవడం ద్వారా మధుమేహం, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.
మరింత Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!