నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు
మరింత Hyderabad:నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులుTag: latest Telugu news
అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..
వైద్యం చేస్తే విరపుయాలి కానీ వికటించొద్దు..వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ కడుపునొప్పితో దశాబ్దకాలం పాటు తీవ్ర ఇబ్బంది పడింది. మహిళ పొత్తి కడుపులో శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన విషయం 12 ఏళ్ల తర్వాత…
మరింత అరేయ్ ఏంట్రా ఇది : డాక్టర్ నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర..Vijayawada: భయంతో బెజవాడ వాసులు.. కృష్ణా నదికి భారీ వరద..
భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది.వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండల మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.90 అడుగులకు చేరింది. అధికారులు నాలుగు…
మరింత Vijayawada: భయంతో బెజవాడ వాసులు.. కృష్ణా నదికి భారీ వరద..Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆవర్తనం అండమాన్ సముద్రప్రాంతంలో సగటున సముద్రమట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయుగుండంగా…
మరింత Hyderabad: రైతులు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..Telangnana: రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరింత Telangnana: రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటుTelangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్‌కోల్‌లో బాలమ్మ (66) అనే వృద్ధురాలిని ఆమె మనవడు హత్య చేశాడు.
మరింత Telangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకంHyderabad: పబ్‌లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?
హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ పబ్‌పై దాడిలో 42 మంది యువతులు, 140 మంది యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరింత Hyderabad: పబ్‌లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు…
మరింత Delhi: వారానికో విమానం.. ఈసారి విస్తారకు బాంబ్ బెదిరింపు కాల్..Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…
అమరావతిలో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నావని ఏపీ సి ఎస్ వీరకుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్…
మరింత Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…Telangana:గాంధీభవన్‌లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శన
టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్‌లో అభ్యర్థులు నిరసన తెలిపారు.
మరింత Telangana:గాంధీభవన్‌లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శన
