Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం !

దివంగత సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి కన్ను్మూశారు. కోట శ్రీనివాసరావు 2025 జులై 13న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

మరింత Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం !