Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!
మరింత Iran: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ.. ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో కీలక చర్చలు!Tag: International
Donald Trump: యుద్ధం ఆగిపోయినట్టేనా? ఇరాన్ విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ నేతల కోరిక మేరకు మరియు శాంతి ఒప్పందం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మరింత Donald Trump: యుద్ధం ఆగిపోయినట్టేనా? ఇరాన్ విషయంలో ట్రంప్ సంచలన నిర్ణయం!Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక.. ఈ రాత్రితో అంతం తప్పదా?
Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక.. ఈ రాత్రితో అంతం తప్పదా?
మరింత Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ తుది హెచ్చరిక.. ఈ రాత్రితో అంతం తప్పదా?Flights Cancellations: 10 వేల విమాన సర్వీసులు రద్దు.. యుద్ధమే కారణం.
Flights Cancellations: 10 వేల విమాన సర్వీసులు రద్దు.. యుద్ధమే కారణం.
మరింత Flights Cancellations: 10 వేల విమాన సర్వీసులు రద్దు.. యుద్ధమే కారణం.Israel: రైలు ప్రయాణాలు చేయకండి.. ఇరాన్‌వాసులకు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరిక
Israel: ఇరాన్ వ్యాప్తంగా రైలు ప్రయాణాలు చేయవద్దని, రైల్వే ట్రాక్‌లకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ సైన్యం పౌరులను హెచ్చరించింది. మంగళవారం రాత్రి వరకు ఈ ముప్పు పొంచి ఉందని, రైల్వే మార్గాల సమీపంలో ఉండటం ప్రాణాలకు ప్రమాదమని స్పష్టం చేసింది. ఇరాన్ రవాణా వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
మరింత Israel: రైలు ప్రయాణాలు చేయకండి.. ఇరాన్‌వాసులకు ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికDonald Trump: ఒక్క రాత్రి చాలు ఇరాన్ ని సొంతం చేసుకోవడానికి..!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియనుండటంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ శాంతి ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్, కేవలం 4 గంటల్లో ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ గ్యాస్ కాంప్లెక్స్‌లపై దాడులు మొదలుపెట్టింది.
మరింత Donald Trump: ఒక్క రాత్రి చాలు ఇరాన్ ని సొంతం చేసుకోవడానికి..!Iran US Conflict: అమెరికా – ఇరాన్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. ‘మంగళవారం’ టార్గెట్‌గా ట్రంప్ సంచలన హెచ్చరిక!
Iran US Conflict: హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ, అమెరికా చర్యలు ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని, దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కౌంటర్ ఇచ్చింది. మంగళవారం రాత్రిని ట్రంప్ డెడ్ లైన్‌గా ప్రకటించడంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
మరింత Iran US Conflict: అమెరికా – ఇరాన్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం.. ‘మంగళవారం’ టార్గెట్‌గా ట్రంప్ సంచలన హెచ్చరిక!Iran Us War: 48 గంటల మృత్యుపోరాటం.. అమెరికా సైనికుడిని రక్షించిన ట్రంప్ సేన!
Iran Us War: ఇరాన్ పర్వతాల్లో 48 గంటల పాటు ప్రాణాలకు తెగించి పోరాడిన అమెరికా వైమానిక దళ సైనికుడిని ప్రత్యేక దళాలు రక్షించాయి. కూల్చివేయబడిన F-15E విమాన సిబ్బందిని కాపాడేందుకు జరిగిన ఈ భారీ ఆపరేషన్‌లో అనేక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. శత్రువుల కాల్పుల మధ్య సాగిన ఈ మిషన్ విజయవంతం కావడంతో అమెరికా తన సైనిక సత్తాను చాటుకుంది.
మరింత Iran Us War: 48 గంటల మృత్యుపోరాటం.. అమెరికా సైనికుడిని రక్షించిన ట్రంప్ సేన!US-Iran War: ఎఫ్-35 యుద్ధ విమానం కూల్చివేత.. పైలట్ కోసం వేట!
US-Iran War: నైరుతి ఇరాన్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. విమానం నుండి తప్పించుకున్న పైలట్ కోసం ఇరాన్ ప్రభుత్వం భారీ బహుమతిని ప్రకటించి గాలిస్తోంది. ఈ ఘటనపై అమెరికా ఇంకా మౌనంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మీడియా విమానం కూలిపోయిన విషయాన్ని ధృవీకరించింది. ఇది యుద్ధంలో ఒక కీలక పరిణామంగా మారింది.
మరింత US-Iran War: ఎఫ్-35 యుద్ధ విమానం కూల్చివేత.. పైలట్ కోసం వేట!Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్.. చమురు క్షేత్రాలపై దాడులు తప్పవు.. అణ్వాయుధ కల నెరవేరనివ్వం!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారు. చమురు క్షేత్రాలపై దాడులు చేస్తామని, ఇరాన్ సైనిక వ్యవస్థలను ఇప్పటికే దెబ్బతీశామని వెల్లడించారు. మరోవైపు వెనిజులా చమురు నిల్వలపై నియంత్రణ సాధించామని, ప్రపంచ దేశాలు అమెరికా నుండే చమురు కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మరింత Donald Trump: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్.. చమురు క్షేత్రాలపై దాడులు తప్పవు.. అణ్వాయుధ కల నెరవేరనివ్వం!