Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది.
మరింత Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్Tag: Entertainment
RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దు
RGV: ఘజియాబాద్ సోదరీమణుల ఆత్మహత్య తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్‌ను ఆర్జీవీ తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్నాలజీని దూరం చేస్తే మన పిల్లలు ప్రపంచ పోటీలో వెనుకబడిపోతారని, నిషేధం కంటే అవగాహన కల్పించడమే ముఖ్యమని ఆయన తన ‘BAN THE BANNERS’ నోట్‌లో పేర్కొన్నారు.
మరింత RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దుSumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్
Sumathi Satakam: ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్
మరింత Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..
మరింత NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులు
Kidnap Case: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా విష్ణు, ఏ3గా మోహన్ బాబులను నిందితులుగా చేర్చారు. తనపై కేసు కొట్టివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, మంచు విష్ణు వారం రోజుల్లో విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరింత Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులుSumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమా
Sumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమా
మరింత Sumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమాMohan Babu: మంచు ఫ్యామిలీకి మరో షాక్.. ఏపీలో మోహన్‌బాబు, విష్ణుపై కేసు
Mohan Babu: ఏపీలో మోహన్‌బాబు, విష్ణుపై కేసు
మరింత Mohan Babu: మంచు ఫ్యామిలీకి మరో షాక్.. ఏపీలో మోహన్‌బాబు, విష్ణుపై కేసుSumathi Sathakam: మాస్ మహారాజా మెచ్చిన ‘సుమతీ శతకం’.. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచవ్యాప్త విడుదల.
Sumathi Sathakam: మాస్ మహారాజా మెచ్చిన ‘సుమతీ శతకం’.. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచవ్యాప్త విడుదల.
మరింత Sumathi Sathakam: మాస్ మహారాజా మెచ్చిన ‘సుమతీ శతకం’.. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచవ్యాప్త విడుదల.Ram Charan: కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన-రామ్ చరణ్!
Ram Charan: కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన-రామ్ చరణ్!
మరింత Ram Charan: కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన-రామ్ చరణ్!OTT లోకి శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
OTT: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ డిజిటల్ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ చిత్రం, అతి త్వరలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. ఈ సినిమా…
మరింత OTT లోకి శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?