Raghu Kunche: రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
మరింత Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుందిTag: Entertainment
Jagapathi Babu: నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం
Jagapathi Babu: హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా “కొణికి లక్స్” పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది.
మరింత Jagapathi Babu: నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభంBabu Mohan: తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు
Babu Mohan: తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
మరింత Babu Mohan: తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారుDepika Padukone: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. దువా చేతులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్..!
Depika Padukone: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రకటించారు. తమ కుమార్తె దువా ఫోటోతో ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట తమ కెరీర్ లోనూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.
మరింత Depika Padukone: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా.. దువా చేతులో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్..!Jersey: 7 ఏళ్లు పూర్తి చేసుకున్న జెర్సీ
Jersey; కొన్ని సినిమాలు థియేటర్ లో బాగా ఆడుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి, మరికొన్ని సినిమా చూస్తున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి థియేటర్ నుండి బయటికి రాగానే సినిమాలో అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు.
మరింత Jersey: 7 ఏళ్లు పూర్తి చేసుకున్న జెర్సీMangli: సింగర్ మంగ్లీపై పోలీసు కేసు.. ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్!
Mangli: టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీపై తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిరుపేదల నుండి మైక్రో ఫైనాన్స్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే తీవ్రమైన ఆరోపణలు ఆమెపై వచ్చాయి.
మరింత Mangli: సింగర్ మంగ్లీపై పోలీసు కేసు.. ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్!Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్క
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రెస్ట్ లేకుండా షూటింగ్‌లు చేస్తున్న దేవరకొండ ఇప్పుడు ఇంకో సినిమాకి ఓకే చెప్పారు. ‘హాయ్ నాన్న’ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శౌర్యతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
మరింత Vijay Deverakonda: శౌర్య తో దేవరకొండ.. మూవీ టెక్నీషియన్స్ గురించి తెలుసుకుంటే గూస్ బంప్స్ పక్కHansika: తప్పు ట్రైన్ ఎక్కినప్పుడు దిగిపోవడమే మంచిది.. విడాకులపై మొదటిసారి స్పందించిన హన్సిక!
Hansika: హన్సిక తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, ఇప్పుడు తన కెరీర్ మరియు వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టారు.
మరింత Hansika: తప్పు ట్రైన్ ఎక్కినప్పుడు దిగిపోవడమే మంచిది.. విడాకులపై మొదటిసారి స్పందించిన హన్సిక!Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!
మరింత Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య జోరు.. ‘తండేల్’ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు!Therachaapa Movie Review: ‘తెరచాప’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!
Therachaapa Movie Review: ‘తెరచాప’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!
మరింత Therachaapa Movie Review: ‘తెరచాప’ మూవీ రివ్యూ.. మెప్పించిందా..!