Crime News: ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే అనుమానంతో భార్య ఆత్మహత్య.. ఆ మనస్తాపంతో భర్త కూడా తనువు చాలించిన హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తాయో తెలిపే పూర్తి కథనం ఇక్కడ చదవండి.
మరింత Crime News: అనుమానం ముందు ప్రేమ ఓడిపోయింది.. కొత్త జంట మృతి..!Tag: Crime News
Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!
సినిమా నిర్మాతగా చలామణి అవుతూ, ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్న్‌షిప్‌ల పేరుతో మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అర్జున్ కొడూరిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ. 20 వేల స్టైఫండ్ ఆశ చూపి సోషల్ మీడియా ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
మరింత Minor Girls Trap Case: సినిమా అవకాశాల పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్’ వల.. అర్జున్ కొడూరి ఘరానా మోసం!Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్య
Crime News: చిన్నపాటి మనస్పర్థలతో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట.. కలిసి ఎలాగో బతకలేకపోయినా ఈ జంటకు ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు ఇరువురి కుటుంబ సభ్యులు. కడప జిల్లా చెన్నూరులో ఆదివారం రాత్రి ఈ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది.
మరింత Crime News: కలిసి జీవించలేక.. మరణంలో విడిపోలేక.. కడపలో ప్రేమ జంట ఆత్మహత్యOdisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!
Odisha: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో కలుషితమైన ‘దహీబరా’ తిని 58 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 27 మంది చిన్నారులు ఉండగా, ప్రస్తుతం అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి విచారణ చేపట్టారు.
మరింత Odisha: ‘దహీ వడ’ తిని 58 మందికి అస్వస్థత.. బాధితుల్లో 27 మంది చిన్నారులు!Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!
Suicide: ప్రాణం విలువ తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ప్రతి చిన్న విషయానికి అందరూ ముందు ఎంచుకునే మార్గం సూసైడ్.
మరింత Suicide: భర్త తో విడాకులు.. ప్రియుడు రీఛార్జ్ చేయలేదని ప్రాణం తీసుకున్న యువతి..!Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..ఐదుగురు మృతి!
Plane Crash: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మరింత Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..ఐదుగురు మృతి!Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకు
Crime News: తమ అక్రమ సంబంధానికి 18 నెలల చిన్నారి అడ్డొస్తుందని ప్రియురాలితో కలిసి చంపేసిన శివ అనే వ్యక్తి ఉదంతం, విజయవాడలో వెలుగులోకి వచ్చిన ఘటన.
మరింత Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకుCyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్‌లో ఏడుగురి అరెస్ట్..!
Cyber Crime: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేస్తున్న ఏడుగురు బ్యాంక్ అధికారులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరింత Cyber Crime: సైబర్ నేరగాళ్లతో బ్యాంక్ అధికారుల చేతులు.. సైబరాబాద్‌లో ఏడుగురి అరెస్ట్..!Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!
Murder Mystery: గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలు తీసుకున్న మృత్యువు. ఎందుకు మరణించారో కూడా తెలియదు ఎవరికీ. పొద్దున తల్లి, భార్యని హత్య చేసిన మోహన్ అనే వ్యక్తి, సాయంత్రం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Murder Mystery: ఏందిరా బాబు ఇది! కన్నతల్లిని, భార్యను చంపి.. బిడ్డలతో కలిసి రైలు కింద పడ్డ తండ్రి!Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!
Crime News: చదువులో గోల్డ్ మెడల్ సాధించిన రెహానా, పెళ్లి నిశ్చయమైన యువకుడి మానసిక వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. 12 పేజీల సూసైడ్ నోట్ ఆమె అనుభవించిన వేదనకు సాక్ష్యంగా నిలిచింది.
మరింత Crime News: నిశ్చితార్థం తర్వాత యువకుడి వేధింపులు.. 12 పేజీల లేఖ రాసి యువతి ఆత్మహత్య!