విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డుల ముంగిట ఉన్నాడు. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో ముచ్చటగా మూడు రికార్డులు కోహ్లీ ముందు ఊరిస్తున్నాయి.
మరింత ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..Tag: Cricket
అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో జడేజా 86 పరుగులు చేయడమే కాకుండా 5 వికెట్లు కూడా తీశాడు
మరింత అశ్విన్‌ను అధిగమించిన జడేజా.. టెస్టుల్లో అరుదైన ఫీట్విజయానికి చేరువలో భారత్.. భారీ లక్ష్యం ముంగిట బంగ్లా తడబాటు!
బంగ్లాదేశ్ తో చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయంవైపు దూసుకుపోతోంది టీమిండియా . భారత్ రెండో ఇన్నింగ్స్ లో పంత్ , గిల్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
మరింత విజయానికి చేరువలో భారత్.. భారీ లక్ష్యం ముంగిట బంగ్లా తడబాటు!రిషబ్ పంత్ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీ బాదాడు.
మరింత రిషబ్ పంత్ సెంచరీ .. భారీ స్కోర్ దిశగా టీమిండియాబుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!
చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో టీమిండియా తన పట్టును పటిష్టం చేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.
మరింత బుమ్రా దెబ్బకు బంగ్లా విలవిల..149 రన్స్ కే ఆలౌట్!India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!
India vs Bangladesh: చెన్నై టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. మ్యాచ్ రెండో రోజున, టీమ్ ఇండియా 339 పరుగులతో ఆటను కొనసాగించింది.
మరింత India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటే
5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా మళ్లీ టెస్ట్ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో తొలి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టీంఇండియా…
మరింత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటే