CM Chandrababu

CM Chandrababu: హంద్రీనీవాకు కృష్ణా జలాలు విడుదల చేసిన చంద్రబాబు

CM Chandrababu: నంద్యాల జిల్లా ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అల్లూరు గ్రామం వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను విడుదల చేశారు.

మరింత CM Chandrababu: హంద్రీనీవాకు కృష్ణా జలాలు విడుదల చేసిన చంద్రబాబు
CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం: అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియామకంపై సీఎం చంద్రబాబు హర్షం

CM Chandrababu: తెలుగు ప్రజలకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నాయకుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.

మరింత CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం: అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియామకంపై సీఎం చంద్రబాబు హర్షం
CM Chandrababu

CM Chandrababu: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం: సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్టపై జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

మరింత CM Chandrababu: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం: సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
CM Chandrababu

CM Chandrababu: ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు.

మరింత CM Chandrababu: ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు, రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ!
CM Chandrababu

CM Chandrababu: జనాభా నియంత్రణ కాదు, నిర్వహణే ముఖ్యం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన తానే, ఇప్పుడు జనాభా నిర్వహణ అవసరమని చెబుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

మరింత CM Chandrababu: జనాభా నియంత్రణ కాదు, నిర్వహణే ముఖ్యం: సీఎం చంద్రబాబు
CM Chandrababu

CM Chandrababu: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వేధింపుల ఘటన: నలుగురు సస్పెండ్, సీఎం చంద్రబాబు సీరియస్!

CM Chandrababu: కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత CM Chandrababu: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వేధింపుల ఘటన: నలుగురు సస్పెండ్, సీఎం చంద్రబాబు సీరియస్!
CM Chandrababu

CM Chandrababu: ఏపీ విద్యారంగంలో నూతన అధ్యాయం: రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్, పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మరింత CM Chandrababu: ఏపీ విద్యారంగంలో నూతన అధ్యాయం: రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్, పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు
CM Chandrababu

CM Chandrababu: శ్రీశైలం జలకళ: సీఎం చంద్రబాబు హర్షం, రాయలసీమకు జలసంకల్పం!

CM Chandrababu: కృష్ణా నది జలాలతో కళకళలాడుతున్న శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. జూలై తొలివారంలోనే ప్రాజెక్టు నిండటం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

మరింత CM Chandrababu: శ్రీశైలం జలకళ: సీఎం చంద్రబాబు హర్షం, రాయలసీమకు జలసంకల్పం!
CM Chandrababu

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో రెవెన్యూ శాఖ సమీక్ష.. ప్రజల భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి!

CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మరింత CM Chandrababu: సీఎం చంద్రబాబుతో రెవెన్యూ శాఖ సమీక్ష.. ప్రజల భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి!
CM Chandrababu

CM Chandrababu: ‘నాది సేవ, ప్రజాహిత యజ్ఞం’: కుప్పం పర్యటనలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం పర్యటనలో భాగంగా ఈరోజు (రెండో రోజు) మీడియా సమావేశం నిర్వహించారు.

మరింత CM Chandrababu: ‘నాది సేవ, ప్రజాహిత యజ్ఞం’: కుప్పం పర్యటనలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు!