Australia Cricket

Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసం

Australia Cricket:  వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. జూలై 29, 2025న జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మరింత Australia Cricket: వెస్టిండీస్ పై ఐదో టీ 20 గెలిచిన ఆస్ట్రేలియా.. 5-0తో సిరీస్ కైవసం