గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలు…
మరింత మద్యం ప్రియులకు షాక్ రేపు వైన్స్ బంద్Tag: AP News
Andhra Pradesh Latest News, latest news from Andhra Pradesh in Telugu, Telugu News
New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ నోటిఫికేషన్ వచ్చేసింది!
New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ లో నూతన లిక్కర్ పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
మరింత New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ నోటిఫికేషన్ వచ్చేసింది!Angani satyaprasad : జగన్‌ది మానవత్వం కాదు కౄరత్వం
మాజీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కౄరత్వమని విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో 100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను…
మరింత Angani satyaprasad : జగన్‌ది మానవత్వం కాదు కౄరత్వంతిరుమలలో కొండచిలువ కలకలం
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి సన్నిధిలో కొండచిలువ కలకలం రేపింది. సెప్టెంబర్ 29 నడు మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే ఉన్న పామును చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న…
మరింత తిరుమలలో కొండచిలువ కలకలందారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లి
ఏపీలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బందర్ కాలువలో దూకింది. ఘటనను గమనించిన స్థానికులు కాలువలోకి దూకి సంవత్సరంలోపు వయసుగల ఆడపిల్లను వెలికి…
మరింత దారుణం: పిల్లలతో కలిసి బందర్ కాలువలో దూకిన తల్లిDSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులే
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2024 పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో…
మరింత DSC అభ్యర్దులకు అలర్ట్.. మరో నాలుగు రోజులేవైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసు
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ex minister alla khali krishna srinivas) పై చీటింగ్ కేసు నమోదైంది. కోర్టుఆదేశాలతో ఆళ్ల నానితో పాటు మరో ఏడుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎందుకంటే.. 2024…
మరింత వైసీపీ నేత ఆళ్ల నాని పై చీటింగ్ కేసుChinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!
Chinta Mohan: ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
మరింత Chinta Mohan: చిన్నస్థాయి లీడర్ జగన్.. వదిలేయండి.. మాజీమంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్!Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనిత
Anitha: జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు హోమ్ మినిష్టర్ అనిత
మరింత Anitha: జగన్ అబద్ధాలు చెబుతున్నారు.. నోటీసులు ఇవ్వలేదు: హోం మినిష్టర్ అనితkumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం
kumki elephant: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
మరింత kumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం
