Pulasa: గోదావరి నదికి వరదలు రావడంతో యానాంలో పులసల సందడి మొదలైంది. వరద నీటితో వచ్చిన పులస చేపలకు భారీ డిమాండ్ నెలకొంది.
మరింత Pulasa: మత్స్యకారుల పంట పండింది..2 కిలోల పులసకు రూ.26వేలు…Tag: Andhra Pradesh
YS Jagan: జగన్ కు మరో షాక్.. పార్టీ మారనున్న కీలక నేత
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికారాన్ని కోల్పోయిన తర్వాత, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు క్రమంగా కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు
మరింత YS Jagan: జగన్ కు మరో షాక్.. పార్టీ మారనున్న కీలక నేతYSRCP MP Mithun Reddy: మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్
YSRCP MP Mithun Reddy: జైలులో ప్రత్యేక సౌకర్యాల కోసం వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.
మరింత YSRCP MP Mithun Reddy: మిథున్ రెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్Pawan Kalyan: రాజ్యాంగ విలువలను కాపాడారు.. ధన్‌ఖడ్ రాజీనామా పై స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: రాజ్యాంగ విలువలను కాపాడారు.. ధన్‌ఖడ్ రాజీనామా పై స్పందించిన పవన్ కల్యాణ్
మరింత Pawan Kalyan: రాజ్యాంగ విలువలను కాపాడారు.. ధన్‌ఖడ్ రాజీనామా పై స్పందించిన పవన్ కల్యాణ్AP News: నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు
AP News: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరింత AP News: నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులుMidhun Reddy: టీవీ,బెడ్, మూడు పూటల ఇంటి భోజనం… ఎంపీ మిథున్ రెడ్డి కోరిన సదుపాయాలు ఇవే!
Midhun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ద్వారా జైలులో కొన్ని సదుపాయాలు కల్పించాలని అభ్యర్థించారు.
మరింత Midhun Reddy: టీవీ,బెడ్, మూడు పూటల ఇంటి భోజనం… ఎంపీ మిథున్ రెడ్డి కోరిన సదుపాయాలు ఇవే!Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలు
Chandrababu: భారత చెస్‌లో మరో గొప్ప విజయాన్ని సాధించిన మన తెలుగు గర్వకారణం కోనేరు హంపి, ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్‌కి చేరిన తొలి భారత మహిళా చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
మరింత Chandrababu: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. చంద్రబాబు ప్రశంసలుMithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానం
Mithun Reddy Arrest: జగన్ మోహన్ రెడ్డి విషయం తర్వాత. ముందు మిధున్ రెడ్డిని టచ్ చేసే దమ్ముందా? లిక్కర్ స్కామ్‌లో మొన్నటిదాకా కొంత మంది టీడీపీ క్యాడర్లోనే వినిపించిన అనుమానం ఇది.
మరింత Mithun Reddy Arrest: ఒక్క అరెస్ట్.. వంద ప్రశ్నలకు సమాధానంAdilabad Bandh: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపు
Adilabad Bandh: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన GO.NO.49ను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.
మరింత Adilabad Bandh: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపుAP Liquor Case: ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కొత్త పరిణామాలు – సిట్ దూకుడు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు.
మరింత AP Liquor Case: ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
