Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
మరింత Sharmila: వైసీపీ పాలనలో భారీ మద్యం కుంభకోణం.. విచారణకు షర్మిల డిమాండ్!Tag: Andhra Pradesh
Anil Kumar: బిగ్ షాక్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు
Anil Kumar: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మరింత Anil Kumar: బిగ్ షాక్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులుHeavy Rains: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?
Heavy Rains: తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరింత Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే..?Vizag: విశాఖకు నాలుగు భారీ సంస్థలకు ఎస్‌ఐపీబీ ఆమోదం
Vizag: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం లభించింది.
మరింత Vizag: విశాఖకు నాలుగు భారీ సంస్థలకు ఎస్‌ఐపీబీ ఆమోదంNadendla Manohar: పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు రాష్ట్రం ముందడుగు
Nadendla Manohar: పేదరికం నిర్మూలనకు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం’ అనే వినూత్న, సమగ్ర విధానాన్ని రూపొందించిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మరింత Nadendla Manohar: పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు రాష్ట్రం ముందడుగుSupreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా? సుప్రీంకోర్టు షాక్
Supreme Court: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, మాజీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్‌కు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
మరింత Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా? సుప్రీంకోర్టు షాక్Peddi Reddy: మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ములాఖత్
Peddi Reddy: పీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
మరింత Peddi Reddy: మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ములాఖత్Annadata Sukhibhava: అకౌంట్లోకి రూ. 20 వేలు.. ఇవ్వాళే లాస్ట్ డేట్
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అర్హుల జాబితాలో పేరు లేని రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి జూలై 23, 2025 (ఈరోజు) చివరి తేదీ.
మరింత Annadata Sukhibhava: అకౌంట్లోకి రూ. 20 వేలు.. ఇవ్వాళే లాస్ట్ డేట్AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 2022లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించినప్పటికీ, ఈ విభజనపై ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి.
మరింత AP New Districts: ఏపీలో తెరపైకి కొత్త జిల్లాలు..చంద్రబాబు సర్కార్ ఏం చేయబోతుంది?Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలు
Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు విజయవాడలో నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు ప్రారంభమైంది.
మరింత Cm Chandrababu: నేడు ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. నాలుగు కీలక అంశాలుపై చర్చలు
