Jayanti Express

Jayanti Express: కన్యాకుమారి-పుణె జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Jayanti Express: కన్యాకుమారి నుండి పుణె వెళ్తున్న జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం నందలూరు వద్ద ఒక ఏసీ బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

మరింత Jayanti Express: కన్యాకుమారి-పుణె జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
Minister Anitha

Minister Anitha: అసభ్య పదజాలం మాట్లాడటం సబబు కాదు” – రోజా వ్యాఖ్యలపై అనిత ఫైర్!

Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరింత Minister Anitha: అసభ్య పదజాలం మాట్లాడటం సబబు కాదు” – రోజా వ్యాఖ్యలపై అనిత ఫైర్!
DBV Swamy

DBV Swamy: జగన్‌ను అరెస్ట్‌ చేస్తామని ప్రభుత్వం చెప్పలేదు

DBV Swamy: లిక్కర్‌ స్కామ్‌ విషయంలో మంత్రి స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను అరెస్ట్‌ చేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.

మరింత DBV Swamy: జగన్‌ను అరెస్ట్‌ చేస్తామని ప్రభుత్వం చెప్పలేదు
YS Jagan

YS Jagan: అవినీతి వల్లే రాష్ట్రంలో పన్ను ఆదాయం తగ్గిపోయింది..

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత YS Jagan: అవినీతి వల్లే రాష్ట్రంలో పన్ను ఆదాయం తగ్గిపోయింది..
DSPs Road Accident

DSPs Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

DSPs Road Accident: తెలంగాణలోని యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం, ఖైతాపూర్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మరణించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరింత DSPs Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Chandrababu

Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ పర్యటనకు బయలుదేరుతున్నారు.

మరింత Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు
Tirumala

Tirumala: తృటిలో తప్పిన ప్రమాదం.. బైక్ పై దూకిన చిరుత..

Tirumala: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం భక్తుల్లో ఆందోళన రేపుతోంది. అలిపిరి-ఎస్వీ పార్క్‌ జూ రోడ్డులో బైకర్లపై చిరుత దాడి యత్నం తాజా ఉదంతం.

మరింత Tirumala: తృటిలో తప్పిన ప్రమాదం.. బైక్ పై దూకిన చిరుత..
Srilakshmi

Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Srilakshmi: ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

మరింత Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
AP Metro Rail Projects

AP Metro Rail Projects: విజయవాడ, విశాఖకు మెట్రో: రూ. 21,616 కోట్లతో భారీ ప్రాజెక్టులు, రేపటి నుంచి టెండర్లు!

AP Metro Rail Projects: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకోనుంది.

మరింత AP Metro Rail Projects: విజయవాడ, విశాఖకు మెట్రో: రూ. 21,616 కోట్లతో భారీ ప్రాజెక్టులు, రేపటి నుంచి టెండర్లు!
Sharmila

Sharmila: వైసీపీ పాలనలో భారీ మద్యం కుంభకోణం.. విచారణకు షర్మిల డిమాండ్!

Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

మరింత Sharmila: వైసీపీ పాలనలో భారీ మద్యం కుంభకోణం.. విచారణకు షర్మిల డిమాండ్!