Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ!
మరింత Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లారిటీ!Tag: Andhra Pradesh News
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan: రాజమండ్రి పర్యటనలో భాగంగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకట్‌నగరం వద్ద గోదావరి నీటి కాలుష్యాన్ని పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించారు. ఏలూరు లాంటి మరణాలు సంభవించకుండా ఉండాలంటే గోదావరిని శుద్ధి చేయాలని, దీనికి బడ్జెట్ అవసరమైతే క్యాబినెట్‌లో మాట్లాడతానని చెప్పారు. కలుషిత వ్యర్థాల నివారణపై మంత్రి కందుల దుర్గేష్ పూర్తి బాధ్యత తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
మరింత Pawan Kalyan: గోదావరిని కలుషితం చేస్తే ఊరుకోం.. స్పాట్‌లోనే ల్యాబ్ టెస్టులు చేయించిన పవన్ కళ్యాణ్..!Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!
Nara Lokesh: మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేసిందని గుర్తుచేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అనుమానించినందుకు జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని ఆపడానికి, గూగుల్, టీసీఎస్ కంపెనీలు రాకుండా జగన్ కోర్టుల్లో కేసులు వేయించారని లోకేష్ ఆరోపించారు.
మరింత Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందే
Pawan Kalyan: రాజమండ్రి జనసేన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం కోసం చిన్న విషయాలను వదిలేయాలని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించనని చెప్పారు. తానే ఇకపై పూర్తి కమాండర్‌గా ఉండి ఆగస్టు 14 నాటికి కమిటీలు పూర్తి చేస్తానన్నారు. అమిత్ షాతో తాను జగన్ బెయిల్ రద్దు గురించి మాట్లాడినట్లు వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. వ్యవస్థలను అవమానించవద్దని హితవు పలికారు.
మరింత Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్‌ను.. నా మాట వినాల్సిందేPawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
మరింత Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
మరింత Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!
Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!
మరింత Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!
Viral News: కొన్నిరోజులు అయితే అందరూ ఈమెనే స్ఫూర్తిగా తీసుకుంటారేమో ఎందుకంటే పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసన చేస్తున్న వివాహిత అశ్విని.
మరింత Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!