Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!
మరింత Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల టైమ్!Tag: Andhra Pradesh News
Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ ప్రాణం.. మీ కష్టానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా
Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ ప్రాణం.. మీ కష్టానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా
మరింత Chandrababu Naidu: కార్యకర్తలే పార్టీ ప్రాణం.. మీ కష్టానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాTirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Chandrababu: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఆయన తెలుగుజాతి సెంటిమెంట్!
Chandrababu: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ తెలుగుజాతి సెంటిమెంట్ అని, సాధారణ ఉద్యోగి నుండి సినిమా స్టార్‌గా, ఆపై పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయిన ఏకైక విజేత ఆయనేనని కొనియాడారు. ఆయన నమ్మిన ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అనే సిద్ధాంతానికే టీడీపీ కట్టుబడి ఉందన్నారు.
మరింత Chandrababu: ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ఆయన తెలుగుజాతి సెంటిమెంట్!Mahaa Vamsi: న్టీఆర్ అంటే వ్యక్తి కాదు.. తెలుగువారి గుండెచప్పుడు.. కూకట్‌పల్లిలో మహాగ్రూప్ సీఎండీ వంశీకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్!
Mahaa Vamsi: కూకట్‌పల్లిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో నారా భువనేశ్వరి, మహాగ్రూప్ సీఎండీ వంశీకృష్ణ పాల్గొన్నారు. గత 29 ఏళ్లుగా భువనేశ్వరి, బ్రాహ్మణి ఆధ్వర్యంలో ట్రస్ట్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్, విద్యా సేవలను వంశీకృష్ణ అభినందించారు. మహిళా సాధికారతకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు.
మరింత Mahaa Vamsi: న్టీఆర్ అంటే వ్యక్తి కాదు.. తెలుగువారి గుండెచప్పుడు.. కూకట్‌పల్లిలో మహాగ్రూప్ సీఎండీ వంశీకృష్ణ పవర్‌ఫుల్ స్పీచ్!Anakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!
Anakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!
మరింత Anakapalli: కాసుల కక్కుర్తి.. పెద్దమ్మను హతమార్చిన కిరాతకురాలు!Tirumala: తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
Tirumala: తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!
Chandrababu: టీడీపీ మహానాడు-2026 సభలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఏపీని ఐటీ నుండి ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా తీసుకెళ్తూ 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తూ.. రక్తచరిత్ర రాసేవారు స్వర్ణాంధ్రను నిర్మించలేరని విమర్శించారు.
మరింత Chandrababu: ఐటీ నుంచి క్వాంటమ్ దిశగా స్వర్ణాంధ్ర.. ‘గొడ్డలి పార్టీ’ నెవర్ అగైన్!TDP Mahanadu 2026: హైబ్రీడ్ మోడ్‌లో రెండ్రోజుల టీడీపీ మహానాడు.. 2029 ఎన్నికలకు చంద్రబాబు ‘రోడ్ మ్యాప్’!
TDP Mahanadu 2026: నేటి నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం హైబ్రీడ్ మోడ్‌లో జరగనుంది. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ 1,848 క్లస్టర్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1 మరియు ఉమ్మడిగా కలిపి మొత్తం 20 రాజకీయ తీర్మానాలపై చర్చించనున్నారు. 2029 ఎన్నికలకు గానూ చంద్రబాబు కార్యకర్తలకు రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు.
మరింత TDP Mahanadu 2026: హైబ్రీడ్ మోడ్‌లో రెండ్రోజుల టీడీపీ మహానాడు.. 2029 ఎన్నికలకు చంద్రబాబు ‘రోడ్ మ్యాప్’!Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య
Crime News: చనుబండ శివారుకు చెందిన డిగ్రీ విద్యార్థిని చంద్రలేఖ (22), ఆరెళ్ల లితిన్ అనే యువకుడిని ప్రేమించి గత నెలలో పెళ్లి చేసుకుంది. అయితే కట్నం తేవలేదంటూ అత్తింటివారు భౌతిక దాడికి దిగడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. పోలీసుల కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సిన రోజే.. తప్పు చేశాననే గిల్ట్ ఫీలింగ్‌తో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత Crime News: ప్రేమించి పెళ్లాడితే నెల రోజులకే నరకం.. పుట్టింటికి వచ్చి ఆత్మహత్య