Weather Report

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!

మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ!
Viral Video

Viral Video: అమ్మో పాము.. బైక్‌లోకి దూరి ఎలా హల్‌చల్ చేసిందో చూడండి!

Viral Video: అమ్మో పాము.. బైక్‌లోకి దూరి ఎలా హల్‌చల్ చేసిందో చూడండి!

మరింత Viral Video: అమ్మో పాము.. బైక్‌లోకి దూరి ఎలా హల్‌చల్ చేసిందో చూడండి!
Pawan Kalyan: 

Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !

Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదని, దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరుపుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలని చూసిందని, కానీ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. మృతులకు రూ. 25 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ.. రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 45.75 లక్షల ఆర్థిక ప్రయోజనం అందేలా చూస్తామన్నారు.

మరింత Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ఘోరం చూడలేదు.. !
Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Pawan Kalyan

Pawan Kalyan: విశాఖ కిమ్స్‌లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!

Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పవన్, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత Pawan Kalyan: విశాఖ కిమ్స్‌లో పవన్ కల్యాణ్ పరామర్శ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ!
mahaa-news-exposes-sakshi-media-politics-vizag-kgh-hospital-nara-lokesh-visit-steel-plant-victims-protest-updates-telugu

Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్‌లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..

Mahaa News: విశాఖ కేజీహెచ్‌లో స్టీల్ ప్లాంట్ బాధితులను మంత్రి నారా లోకేష్ పరామర్శించే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేయాలంటూ సాక్షి రిపోర్టర్ సైగలు చేస్తూ మహా న్యూస్ కెమెరాకు దొరికిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు.. తమ ఇంట్లో మనుషులు చనిపోతే చిల్లర రాజకీయాలు చేస్తారా అంటూ సాక్షి మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తమను ఆదుకుంటుంటే కుట్రలు చేయడం ఏంటని జనాలు గట్టిగా నిలదీశారు.

మరింత Mahaa News: కెమెరాకు చిక్కిన ‘సైగలు’.. కేజీహెచ్‌లో లోకేష్ పర్యటన వేళ బట్టబయలైన కుట్ర..
Nara Lokesh

Nara Lokesh: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేజీహెచ్ ఆసుపత్రిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన మంత్రులు, గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్యం అందించాలని కేజీహెచ్ వైద్యులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత Nara Lokesh: కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ
Vizag Steel Plant

Vizag Steel Plant: లాడిల్ పేలుడుతో 8 మంది మృతి.. బాధితులకు భారీ పరిహారం, ఉద్యోగం ప్రకటించిన కేంద్రమంత్రి!

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో లాడిల్ పేలుడు సంభవించి 8 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైద్యం అందుతోంది. ప్రధాని మోదీ పీఎంఆర్‌ఎఫ్ నుంచి మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కుమారస్వామి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారంతో పాటు ఒకరికి శాశ్వత ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్యను ప్రకటిస్తూ విచారణ కమిటీని వేశారు.

మరింత Vizag Steel Plant: లాడిల్ పేలుడుతో 8 మంది మృతి.. బాధితులకు భారీ పరిహారం, ఉద్యోగం ప్రకటించిన కేంద్రమంత్రి!
Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!
Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!

మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!