Chandrababu

Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!

Chandrababu: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో రూ. 800 కోట్లు ఖర్చు చేసి పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోవడాన్ని పిచ్చితనంగా అభివర్ణించారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో 26 లక్షల మందికి సరికొత్త పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఏపీకి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, మెగా డీఎస్సీ ద్వారా 16,500 టీచర్ పోస్టులు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.

మరింత Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!
Tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల జాతర.. దర్శనానికి 24 గంటల సమయం!
AP News:

AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!

AP News: ఏపీ రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరఫున ఖరారైన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శనివారం రాత్రి వీరికి చంద్రబాబు బి-ఫారాలు అందజేయగా, సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ పేర్కొంది.

మరింత AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!
Ramoji Rao Death Anniversary

Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!

Ramoji Rao Death Anniversary: ఈనాడు అధినేత రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య శిఖరాలకు చేరిన అక్షర యోధుడని, పత్రికా రంగాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన ఆదర్శవాది అని చంద్రబాబు కొనియాడగా.. ఈనాడు, రామోజీ ఫిలిం సిటీల ద్వారా తెలుగుజాతి కీర్తిని పెంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని లోకేశ్ స్మరించుకున్నారు.

మరింత Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!
Chandrababu Naidu

Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

మరింత Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు
Tirumala

Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!

మరింత Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!
Weather Report

Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!

Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!

మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీలోకి ఎంటరైన రుతుపవనాలు.. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు!
Lingamaneni Ramesh

Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ నామినేషన్‌

Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ నామినేషన్‌

మరింత Lingamaneni Ramesh: రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ నామినేషన్‌
Pawan Kalyan

Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.

Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.

మరింత Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.
AP News

AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు

AP News: ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పై సింగరాయకొండ సమీపంలో దుండగులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకో పైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడగా, రైలును ఉలవపాడులో నిలిపివేసి ఆయన్ను రైల్వే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత AP News: కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు