Parthasarathi: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను తీవ్రంగా వంచించిందని ఆయన…
మరింత Parthasarathi: గౌడలకు 10 శాతం రిజర్వేషన్లుTag: Andhra Pradesh News
Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం
Amaravati: రాష్ట్ర ప్రభుత్వం “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” పేరుతో జీఎస్టీ 2.0 ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరేలా ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్…
మరింత Amaravati: జీఎస్టీ 2.0 ప్రయోజనాల అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారంKonaseema: అలర్ట్ అలర్ట్.. హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం
Konaseema: కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం అనూహ్యంగా వెనక్కి 500 మీటర్ల మేర తగ్గడం తీవ్ర కలకలాన్ని రేపింది. సముద్రం వెనక్కి వెళ్ళిన ప్రాంతమంతా ఇప్పుడు మోకాళ్ల లోతులోని ఒండ్రు మట్టితో నిండి ఉండటంతో, అంతర్వేది సహా చుట్టుపక్కల గ్రామాల…
మరింత Konaseema: అలర్ట్ అలర్ట్.. హాఫ్ కిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రంAP Liquor Scam: ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు
AP Liquor Scam: ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు
మరింత AP Liquor Scam: ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరుKollu ravindra: రాష్ట్ర విద్యార్థులకు ఊరట – 1,788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల I’ll
Kollu ravindra: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో భాగంగా రూ.1,788 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్…
మరింత Kollu ravindra: రాష్ట్ర విద్యార్థులకు ఊరట – 1,788 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల I’llVidadala Rajini: విడదల రజినికి షాక్.. డిజిటల్ బుక్ లో ఫిర్యాదు
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి.
మరింత Vidadala Rajini: విడదల రజినికి షాక్.. డిజిటల్ బుక్ లో ఫిర్యాదుIndrakeeladri: ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
Indrakeeladri: ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
మరింత Indrakeeladri: ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులుAmaravati: అమరావతికి ఆర్థిక బలం.. ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన!
Amaravati: అమరావతికి ఆర్థిక బలం.. ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన!
మరింత Amaravati: అమరావతికి ఆర్థిక బలం.. ఒకేసారి 12 బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన!Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రతాపం.. నాన్‌స్టాప్ భారీ వర్షాలు! మరో అల్పపీడనం ముప్పు!
Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రతాపం.. నాన్‌స్టాప్ భారీ వర్షాలు! మరో అల్పపీడనం ముప్పు!
మరింత Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రతాపం.. నాన్‌స్టాప్ భారీ వర్షాలు! మరో అల్పపీడనం ముప్పు!Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. కొండమీదికి అది నో ఎంట్రీ
Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు వచ్చిన భక్తుల ఉత్సాహం తిరుమల కొండంతా జనసంద్రాన్ని తలపించేలా చేసింది. సాధారణంగా అత్యంత ముఖ్యమైన ఈ సేవ కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుతారు. ఈసారి అంచనాలకు మించి భక్తులు పోటెత్తడంతో…
మరింత Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. కొండమీదికి అది నో ఎంట్రీ