Sri Sri Ravi Shankar: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ ఈ రోజు ఉదయం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో శ్రీశ్రీ రవిశంకర్‌ను సత్కరించిన పవన్‌కల్యాణ్. అనంతరం పవన్‌ను సత్కరించిన ఆశీర్వదించిన శ్రీశ్రీ రవిశంకర్. తర్వాత పవన్ కళ్యాణ్ శ్రీశ్రీ రవిశంకర్ పలు అంశాలపైనా కొత్త సేపు మాట్లాడుకున్నారు. జనసేన ఎక్స్ వేదికగా ఫొటోస్ షేర్ చేశారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ @Gurudev గారు ఈ రోజు ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో శ్రీశ్రీ రవిశంకర్ గారిని ఉప ముఖ్యమంత్రి గారు సత్కరించారు. అనంతరం శ్రీశ్రీ రవిశంకర్ గారు శ్రీ పవన్… pic.twitter.com/O1Jytm1GbT
— JanaSena Party (@JanaSenaParty) November 14, 2024