J&K Assembly: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉద్రిక్తత. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ ఆర్టికల్ 370 రద్దుపై వివాదం. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై నేడు ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకొన్నారు.ఇంజినీర్ రషీద్ సోదరుడు 370 పునరుద్ధరించాలనే బ్యానర్‌ను ప్రదర్శించాడు. .అయితే ఆ బ్యానర్‌ను ప్రదర్శించడం పట్ల ప్రతిపక్ష నేత సునిల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.ఈరు వర్గాల మధ్య తోపులాట.పేపర్లు చించి స్పీకర్‌పై విసిరేసిన సభ్యులు. సభ వాయిదా వేసిన స్పీకర్.
ఇది కూడా చదవండి: Indian Railways: రికార్డ్ సృష్టించిన భారత రైల్వేలు.. ఒక్కరోజే అంతమంది
#WATCH | Srinagar: Ruckus and heated exchange of words continue at J&K Assembly between MLAs after Engineer Rashid’s brother & Awami Ittehad Party MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to the banner display. pic.twitter.com/BcRem6GudS
— ANI (@ANI) November 7, 2024