Pawan kalyan

Pawan kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో రొమాంటిక్ సర్‌ప్రైజ్!

Pawan kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ రొమాంటిక్ సాంగ్‌కు లెజెండరి సింగర్ చిత్ర గాత్రం అందించగా, తమన్ సంగీతం సమకూర్చారు. ఈ పాట అభిమానులకు ఎమోషనల్ ట్రీట్‌గా నిలవనుంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, డ్రామాతో పాటు రొమాన్స్‌ను కూడా అద్భుతంగా ప్రజెంట్ చేయనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *