RC 16: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ను గతేడాది నవంబరులో కర్ణాటకలోని మైసూరులో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు.
Also Read: Retro First Song: ఒక్కసారి వింటే.. మళ్ళీ మళ్ళీ వింటారు.. రెట్రో’ నుండి మెలోడీ సాంగ్ రిలీజ్..
RC 16: సెకండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్యలో చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ కు విరామం ఇచ్చిన యూనిట్ మరో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేస్తుంది. తర్వాతి షెడ్యూల్ కోసం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది RC 16 టీమ్.
అక్కడ కొన్ని కీలకమైన సీన్స్ ను తీయబోతున్నారు. ఈ సీన్స్ ఓ రేంజిలో ఉంటాయట. పక్కా యాక్షన్ అంశాలతో నిండి ఉంటాయట.అందుకే రామ్ చరణ్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.