Andhra King Taluka

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో రామ్ రచ్చ స్టార్ట్!

Andhra King Taluka: టాలీవుడ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్ బాబు పి రూపొందిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే సంచలనం సృష్టించింది.

రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. వివేక్-మెర్విన్ సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తోంది.

Also Read: Nani-Dulquer Salmaan: నాని తో దుల్కర్ సల్మాన్ సినిమా?

Andhra King Taluka: 2025లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ ఎనర్జిటిక్ లుక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ హిట్‌గా నిలపనున్నాయని ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *