Priyanka Chopra

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆవేదన: రంగు వల్ల కెరీర్లో సవాళ్లు!

Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాకి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ కి వెళ్లి, బాలీవుడ్ కి ఎప్పుడో దూరమైన ఈ భామ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB 29’లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయితే, ఆమె ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో హీరోయిన్ల పరిస్థితి, సవాళ్ల గురించి ఆమె షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ వివరాలేంటో చూద్దాం!

Also Read: Anirudh: మెగాస్టార్ సినిమాకు అనిరుద్ మ్యాజిక్?

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో మేల్ డామినేషన్, అసమానతలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హీరోలతో సమానంగా కష్టపడినా పారితోషికంలో భారీ తేడా ఉందన్నారు. కెరీర్ ఆరంభంలో చర్మం రంగు వల్ల విమర్శలు, అవకాశాల నష్టం ఎదుర్కొన్నట్లు చెప్పారు. హాలీవుడ్‌లో సమానత్వం ఉందని, బాలీవుడ్‌లో మార్పు రావాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mazaka Movie Review: మజాకా సినిమా ఎలా ఉందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *