Neel – NTR

Neel – NTR: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ భారీ ప్రాజెక్ట్: టెంపుల్ సెట్‌లో ఇంటర్వెల్ మాస్ బ్లాక్‌బస్టర్!

Neel – NTR: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం గురించి రోజూ కొత్త అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ గ్రాండ్ టెంపుల్ సెట్‌ను రూపొందిస్తున్నారట. ఈ సీక్వెన్స్ ఎన్టీఆర్‌తో పాటు విలన్స్ మధ్య జరిగే హై-ఓల్టేజ్ యాక్షన్‌తో సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Also Read: Kubera: శేఖర్ కమ్ముల మాయాజాలం.. కుబేరకి భారీ రన్‌టైమ్‌..!

Neel – NTR: ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఐకానిక్ చిత్రంగా మలచాలని గట్టి పట్టుదలతో ఉన్నాడట. అందుకే స్క్రిప్ట్‌పై ఎక్కువ సమయం కేటాయించి, ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా నీల్ ఫిల్మోగ్రఫీలోనే బెస్ట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు రవి బస్రూర్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: మార్చి నుంచి బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *