OG

OG: పవన్ అభిమానులకు ఓజీ సర్‌ప్రైజ్ లోడింగ్?

OG: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఒక్క టీజర్‌తోనే భారీ అంచనాలను సృష్టించింది. ఈ ఏడాది తెలుగు వెర్షన్‌కు సంబంధించి అతిపెద్ద బిజినెస్ ఒప్పందం కుదిరిన చిత్రంగా ఓజీ నిలిచింది. హరి హర వీర మల్లు రిలీజ్ అయిన తర్వాత, ఓజీ టీమ్ ప్రమోషన్స్‌ను శరవేగంగా ప్రారంభించిందేందుకు రెడీ అయింది.

Also Read: Actor Sonu Sood: ఫిష్ వెంక‌ట్ కుటుంబానికి సోనూసూద్ ఆప‌న్న‌హ‌స్తం

అభిమానులకు సర్‌ప్రైజ్‌గా, ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌ను వచ్చే వారంలో విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ చిత్రం, తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభిమానులు ఈ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *