Business Ideas: మనలో చాలా మందికి జాబ్ పైన వచ్చే డబ్బులు సరిపోగా ఏదైనా బిజినెస్ చేయాలి అనిపిస్తుంది. కానీ అలా చేయడానికి డబ్బులు కావాలి అని మళ్లి జాబ్ చేస్తుంటారు. ఇది ఒక్క లూప్ లాగా నడుస్తూనే ఉంటుంది. కానీ బిజినెస్ మాత్రం మొదలు పెట్టారు. ఎందుకు అంటే దానికి సాకులు వెతుకుంటారు. ఇపుడు మేము చెప్పే ఐడియాకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు అని త్వరగా డబుల్ సక్సెస్ అవుతారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ బిజినెస్ చేయడానికి ఓపిక ఉండాలి. టైం పట్టిన విజయం మీసొంతం అవుతుంది.
ఏంటి ఆ ఐడియా అంటే నాటు కోళ్ల ఫార్మింగ్
చీప్ గా కోళ్లు పెంచుకోవాలా అంటారా, అయితే ఇది ఒక్కసారి ఆలోచించండి మనమే వారానికి ఒక్కటి లేదా రెండు సార్లు చికెన్ తింటాం. ఈ విషయం పక్కన పెడితే మారుతున్న రోజులలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్నుకుంటున్నారు. దీనికోసం జిమ్ కి వెళ్తున్నారు కొందరు పార్క్ లో వ్యాయమం చేస్తున్నారు అలాంటి వారు ప్రతి రోజు ప్రోటీన్ తీసుకుంటారు దానికోసం చికెన్ తప్పనిసరి అయిపోయింది. ఈ నాటుకోళ్లు బాయిలర్ కోళ్లతో పోలిస్తే డబుల్ రేట్ పలుకుతుంది. దీని బట్టి మీరే ఆలోచించండి.
ఇది కూడా చదవండి: Earthquake: బంగ్లాదేశ్లో భారీ భూకంపం – కోల్కతా వరకు ప్రకంపనలు
ఈ ఐడియాకి మీరు పెట్టాలి అని అనుకున్న బిజినెస్ కంటే తక్కువ డబ్బులు మాత్రమే చాలు కానీ ఓపిక ఉండాలి. దీనికి ఒక్క చిన్న షెడ్, కోళ్ల పిల్లలు, తినడానికి మేత కావాలి అంటే.. పిల్లలు పెరిగే వరకు ఆగాలి తర్వాత అమ్ముకుంటే మీరు పెట్టిన డబ్బుల కంటే రెండు లేదా మూడు ఇంతలు వస్తుంది. బిజినెస్ పెరిగే కొద్దీ ఫార్మింగ్ని పెంచుకుంటూ పోవాలి.
పల్లెటూర్లలో అయితే ఇంకా సులభంగా పెంచుకోవచ్చు. లేదు సిటీలోని ఉండి పెంచుకోవాలి అంటే మంచి పెంట్ హౌస్ తీసుకోవాలి అక్కడే ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి కోళ్ల సైజుని బట్టి మంచి ధరలకు అమ్ముకోవాలి మనకి ప్రతి నెలలో ఒక్క పండుగా వస్తూనే ఉంటది తెలిసిన వాళ్లకి అమ్మిన నెలకి కొంత సైడ్ ఇన్కమ్ వచ్చినట్టు ఉంటది.

