Mega 157

Mega 157: మెగా 157 క్లైమాక్స్ కోసం భారీ ప్లాన్!

Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సన్నివేశంలో చిరంజీవితో పాటు నయనతార, ఇతర కీలక నటీనటులు ఉంటారని సమాచారం.

Also Read: Kubera: ‘కుబేర’ ట్రైలర్ సంచలనం.. శేఖర్ కమ్ముల మ్యాజిక్‌ అదుర్స్!

Mega 157: ఈ క్లైమాక్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. వచ్చే వారం జరిగే షూటింగ్ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతారల మధ్య ఫ్యామిలీ సీన్స్‌తో కూడిన హాస్య ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుందని అంటున్నారు. సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *