Teacher Death

Teacher Death: స్కూలులో టీచర్ అనుమానాస్పద మృతి..?

Teacher Death: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక కీచక టీచర్‌కు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. స్కూల్ ఆవరణలో ఉండే సజెషన్ బాక్స్ ను వినియోగించుకొని తామ పడుతున్న బాధను ఫిర్యాదుల రూపంలో లేఖలు రాసి ఆ బాక్సులో వేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో విద్యార్థులు తామ పడుతున్న బాధలను వివరిస్తూ అ లేఖల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని కబడ్డీ గూడలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటేషన్ పై వచ్చిన సైన్స్ టీచర్ సురేష్ పై ఒకేసారి విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. తమతో టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ.. తమను బ్యడ్ టచ్ చేస్తున్నాడని స్కూల్ ఆవరణలో ఉండే సజెషన్ బాక్స్ లో విద్యార్థినిలు తమ బాధను పంచుకుంటూ లేఖలు రాశారు.

ఇది కూడా చదవండి: Health Tips: నేలపై కూర్చొని భోజనం చేస్తే ఇన్ని లాభాలా!

Teacher Death: స్కూల్ యాజమాన్యం ఈ లేఖలను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు స్కూల్లోకి వచ్చి కీచక టీచర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు నేరం అంగీకరించటంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

స్కూల్ ఆవరణలో ఉండే సజెషన్ బాక్సులు సాధారణంగా ఎప్పుడూ నిరుపయోగంగానే ఉంటాయి. అలాంటిది.. విద్యార్థులతో బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఈ సజెషన్ బాక్స్ లో లేఖ రాసి తమ బాధను వివరించారు. గతంలోనూ శంషాబాద్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ ఘటనలో నేరుగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ కీచక టీచర్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *