Nandigam Suresh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో ఇటీవల బెయిల్ పై విడుదలైన మాజీ ఎంపీ నందిగం సురేష్ తుళ్ళూరు మండలం లోని వెలగపూడి కి చెందిన వృద్ధురాలు మరియమ్మ హత్య కేసులో మరోసారి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మంగళగిరి కోర్టు కు హాజరు పరచిన తుళ్ళూరు పోలీసులు.
