Maas Jathara

Maas Jathara: మే లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జాతర!

Maas Jathara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ మే నెల ఒక పండుగ అనే చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన సినిమాలు, రీ-రిలీజ్‌లు, కొత్త అప్‌డేట్‌లతో అభిమానులకు సంబరం గ్యారెంటీ. ముందుగా, ఎన్టీఆర్ యమదొంగ సినిమా 4Kలో రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమా మే 18, 19, 20 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా 8K క్వాలిటీలో థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ రీ-రిలీజ్‌తో అభిమానులు మరోసారి ఎన్టీఆర్ మాస్ మ్యాజిక్‌ను థియేటర్లలో చూసే అవకాశం దక్కనుంది.
అంతేకాదు, ఎన్టీఆర్ – నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ కూడా ఈ నెలలో విడుదల కానుందని సమాచారం.

Also Read: HIT-3: నాని స్టార్ పవర్: ‘హిట్ 3’తో రికార్డుల జాతర!

ఈ గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా ఏదైనా అప్‌డేట్ కూడా ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని టాక్.
మొత్తంగా, యమదొంగ 4K రీ-రిలీజ్, డ్రాగన్ గ్లింప్స్, వార్ 2 అప్‌డేట్‌లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మే నెల ఒక గ్రాండ్ సెలబ్రేషన్ కానుంది.

యమదొంగ మూవీ సాంగ్ : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jr NTR: స్టైలిష్ లుక్స్ లో మళ్ళీ అదరగొట్టేసిన NTR!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *